Telugu Lyrics
కలలు కనేలా తొలి చూపు
కౌగిలించుకునే తొలి చూపు
కథ చెప్పేలా తొలి చూపు
మనసు దోచేలా తొలి చూపు
మరచి పోనీయకా తొలి చూపు
పలికే ఆశల తొలి చూపు
పారే లోకాల తొలి చూపు
పసిడి వెలుగుల తొలి చూపు
పైపై పొరలను చీల్చేలా
అంతరంగం తోడయ్యేలా
ప్రాణం నింపేలా
కలసిన తాన తొలి చూపు
కలలు కనేలా తొలి చూపు
కౌగిలించుకునే తొలి చూపు
కథ చెప్పేలా తొలి చూపు
ఆశలు చిగురించెనే
అంతాలు తరిమెనె
కాలం స్తంభించెనే
మనసు ఆగిపొయెనే
నాది నీదన్న తేడా లేనె
నీలో నేను నేనులో నీవె
కొత్త లోకాన విహారమె
ప్రియతమా
కలసిన తాన తొలి చూపు
కలలు కనేలా తొలి చూపు
కౌగిలించుకునే తొలి చూపు
కథ చెప్పేలా తొలి చూపు
పరిచయం అనంతమె
ప్రేమ గీతం అనంతమె
శోకం మరిచెనే
హృదయం చేరెనె
మది పులకించెనే
హాయ్ లో మునిగిపో
లోకాలే మనవయ్యెనే
ప్రియతమా
కలసిన తాన తొలి చూపు
కలలు కనేలా తొలి చూపు
కౌగిలించుకునే తొలి చూపు
కథ చెప్పేలా తొలి చూపు
మనసు దోచేలా తొలి చూపు
మరచి పోనీయకా తొలి చూపు
పలికే ఆశల తొలి చూపు
పారే లోకాల తొలి చూపు
పసిడి వెలుగుల తొలి చూపు
పైపై పొరలను చీల్చేలా
అంతరంగం తోడయ్యేలా
ప్రాణం నింపేలా
English Lyrics / Transliteration
Kalalu kanela tholi choopu
Kougilinchukune tholi choopu
Katha cheppela tholi choopu
Manasu dochela tholi choopu
Marachi poniayaka tholi choopu
Palike aashala tholi choopu
Paare lokala tholi choopu
Pasidi velugula tholi choopu
Paipai poralanu cheelchela
Antharangam thodayyela
Pranam nimpeza
Kalasina thaana tholi choopu
Kalalu kanela tholi choopu
Kougilinchukune tholi choopu
Katha cheppela tholi choopu
Aashalu chigurinche ne
Anthalu tharimene
Kaalam sthambhinche ne
Manasu aagipoyene
Naadhi needanna theda lene
Neelo nenu nenulo neeve
Kotha lokana vihaarame
Priyamathama
Kalasina thaana tholi choopu
Kalalu kanela tholi choopu
Kougilinchukune tholi choopu
Katha cheppela tholi choopu
Parichayam ananthame
Prema geetham ananthame
Shokam marichene
Hrudayam cherene
Madhi pulakinche ne
Haayilo munigipo
Lokale manavayyene
Priyamathama
Kalasina thaana tholi choopu
Kalalu kanela tholi choopu
Kougilinchukune tholi choopu
Katha cheppela tholi choopu
Manasu dochela tholi choopu
Marachi poniayaka tholi choopu
Palike aashala tholi choopu
Paare lokala tholi choopu
Pasidi velugula tholi choopu
Paipai poralanu cheelchela
Antharangam thodayyela
Pranam nimpeza