Telugu Lyrics
అపుడే అపుడే
నా మనసే కరిగె నే
అంతలోనే అంతలోనే
అంతలోనే అంతలోనే
నా గుండెలో మెరిసె నే
ఓయ్ ఇతనే ఇతనే
అపుడే అపుడే
నా మనసే కరిగె నే
అంతలోనే అంతలోనే
అంతలోనే అంతలోనే
నా గుండెలో మెరిసె నే
ఏడమంటే ఏడవదు
ఎడమంటే నవ్వదు
ఎవ్వరు పలకరించినా
ఎవరూ నాతో మాట్లాడదు
ఇలాంటోడు నా జోడు
దానితోనే పోగేసి
ఎంతైనా పున్నమి రేడు
మరి ఎవ్వడు లేడు
ఏడమంటే ఏడవదు
ఎడమంటే నవ్వదు
ఎవ్వరు పలకరించినా
ఎవరూ నాతో మాట్లాడదు
ఇలాంటోడు నా జోడు
దానితోనే పోగేసి
ఎంతైనా పున్నమి రేడు
మరి ఎవ్వడు లేడు
ఇతనే ఇతనే
అపుడే అపుడే
నా మనసే కరిగె నే
అంతలోనే అంతలోనే
అంతలోనే అంతలోనే
నా గుండెలో మెరిసె నే
చూడగానే చూస్తుంటే
చూపులన్నీ కలిసేలా
చేతితోనే చేతి పట్టి
చేరగానే చేరేలా
అలసటెంతో తీరేలా
అపుడే నా తోడుగా
కలతలేంతో మారేలా
కలిసే నా ఊహగా
అదే తీరు అదే తీరు
చూస్తున్న చూపే
నే నెమ్మదిగా
అపుడే నా తోడై
జత కట్టనే
అపుడెపుడో కనిపిస్తే
అప్పుడే ప్రేమించే
అపుడే సొంతం చేసుకో
అపుడే అపుడే
ఇతనే ఇతనే
అపుడే అపుడే
నా మనసే కరిగె నే
అంతలోనే అంతలోనే
అంతలోనే అంతలోనే
నా గుండెలో మెరిసె నే
ఏడమంటే ఏడవదు
ఎడమంటే నవ్వదు
ఎవ్వరు పలకరించినా
ఎవరూ నాతో మాట్లాడదు
ఇలాంటోడు నా జోడు
దానితోనే పోగేసి
ఎంతైనా పున్నమి రేడు
మరి ఎవ్వడు లేడు
ఏడమంటే ఏడవదు
ఎడమంటే నవ్వదు
ఎవ్వరు పలకరించినా
ఎవరూ నాతో మాట్లాడదు
ఇలాంటోడు నా జోడు
దానితోనే పోగేసి
ఎంతైనా పున్నమి రేడు
మరి ఎవ్వడు లేడు
English Lyrics / Transliteration
Apude apude
Na manase karige ne
Anthalone anthalone
Anthalone anthalone
Na gundelo merise ne
Oye Itane itane
Apude apude
Na manase karige ne
Anthalone anthalone
Anthalone anthalone
Na gundelo merise ne
Edamante edavadu
Edamante navvadu
Evvaru palakarinchina
Evaru naatho matladadu
Ilantodu na jodu
Daanithone pogesi
Enthaina punnami redu
Mari evvadu ledu
Edamante edavadu
Edamante navvadu
Evvaru palakarinchina
Evaru naatho matladadu
Ilantodu na jodu
Daanithone pogesi
Enthaina punnami redu
Mari evvadu ledu
Itane itane
Apude apude
Na manase karige ne
Anthalone anthalone
Anthalone anthalone
Na gundelo merise ne
Choodagane choostunte
Choopulanni kalisela
Chethithone chethi patti
Cheragane chere la
Alasatentho theerala
Apude na thoduga
Kalathalentho marela
Kalise na oohaga
Ade theeru ade theeru
Choostunna choope
Ne nemmadiga
Apude na thodai
Jatha kattane
Apudepudo kanipiste
Appude premiche
Appude sontham chesuko
Appude apude
Itane itane
Apude apude
Na manase karige ne
Anthalone anthalone
Anthalone anthalone
Na gundelo merise ne
Edamante edavadu
Edamante navvadu
Evvaru palakarinchina
Evaru naatho matladadu
Ilantodu na jodu
Daanithone pogesi
Enthaina punnami redu
Mari evvadu ledu
Edamante edavadu
Edamante navvadu
Evvaru palakarinchina
Evaru naatho matladadu
Ilantodu na jodu
Daanithone pogesi
Enthaina punnami redu
Mari evvadu ledu