Telugu Lyrics
దేవుడన్న పేరు చెరిగిపోదురా
అంతానికి మొదలు నువ్వేరా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
దేవుడన్న పేరు చెరిగిపోదురా
అంతానికి మొదలు నువ్వేరా
అగ్గిలోన చల్లదనము
మంచులోన వేడితనము
మట్టిలోన పచ్చదనము
నిన్ను నమ్ముకొంటే మనకు
జయం నిశ్చయము రా
దేవుడన్న పేరు చెరిగిపోదురా
అంతానికి మొదలు నువ్వేరా
అదియే నీ నామ స్మరణ
మనసున కలదు నీ సరణ
లోకాన మనిషికి నీవే రక్షణ
నీవు లేనిదే యే దినము
శుభము కలుగదురా
దేవుడన్న పేరు చెరిగిపోదురా
అంతానికి మొదలు నువ్వేరా
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
దేవుడన్న పేరు చెరిగిపోదురా
అంతానికి మొదలు నువ్వేరా
English Lyrics / Transliteration
Devudanna peru cherigipodura
Anthaaniki modalu nuvvera
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Devudanna peru cherigipodura
Anthaaniki modalu nuvvera
Aggilona challadanmu
Manchulona veditanamu
Mattilona pachhadanmu
Ninnu nammukonte manaku
Jayam nishchayamura
Devudanna peru cherigipodura
Anthaaniki modalu nuvvera
Adiye nee nama smarana
Manasuna kaladu nee sarana
Lokana manishiki neeve rakshana
Neevu lenide ye dinam
Shubham kalugadura
Devudanna peru cherigipodura
Anthaaniki modalu nuvvera
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Om Namah Shivaya
Devudanna peru cherigipodura
Anthaaniki modalu nuvvera