Telugu Lyrics
శశిరేఖల వేడుక నాతొనే
వెన్నెల కురిసే
మల్లియలు విరిసే
నా మనసున నీ కొరకే
ఆశల వీణ
మెల్లగ పలికే
నీ స్వరమేలే
నీ ఊహలె
నే పూలుగ
అందించనా
తనువు కొరే
శశిరేఖల వేడుక నాతొనే
వెన్నెల కురిసే
మల్లియలు విరిసే
నా మనసున నీ కొరకే
పరువములా
పంచుకోన
తపించుచున్నా
ప్రియురాలా
మధువులొ
మరిగిపోదామా
పరువములా
పంచుకోన
తపించుచున్నా
ప్రియురాలా
మధువులొ
మరిగిపోదామా
సరిగమల
సరిగమల
సంగీతమాయె
నీ రూపమే
సరికొత్త
సంగీతమాయె
నా ఊహలే
తనువు కొరే
శశిరేఖల వేడుక నాతొనే
వెన్నెల కురిసే
మల్లియలు విరిసే
నా మనసున నీ కొరకే
ఆశల వీణ
మెల్లగ పలికే
నీ స్వరమేలే
నీ ఊహలె
నే పూలుగ
అందించనా
తనువు కొరే
శశిరేఖల వేడుక నాతొనే
వెన్నెల కురిసే
మల్లియలు విరిసే
నా మనసున నీ కొరకే
English Lyrics / Transliteration
Sashirekhala veduka naathone
Vennela kurise
Malliyalu virise
Naa manasuna nee korake
Aashala veena
Mellaga palike
Nee swaramele
Nee oohale
Ne pooluga
Andinchanaa
Thanuvu kore
Sashirekhala veduka naathone
Vennela kurise
Malliyalu virise
Naa manasuna nee korake
Paruvamula
Panchukona
Thapinchuchunna
Priyuraala
Madhuvalo
Marigipodaama
Paruvamula
Panchukona
Thapinchuchunna
Priyuraala
Madhuvalo
Marigipodaama
Saregamala
Saregamala
Sangeethamaye
Nee roopame
Sarikotta
Sangeethamaye
Naa oohale
Thanuvu kore
Sashirekhala veduka naathone
Vennela kurise
Malliyalu virise
Naa manasuna nee korake
Aashala veena
Mellaga palike
Nee swaramele
Nee oohale
Ne pooluga
Andinchanaa
Thanuvu kore
Sashirekhala veduka naathone
Vennela kurise
Malliyalu virise
Naa manasuna nee korake