Telugu Lyrics
అయ్యో కొంటె కుర్రాళ్ళు
అల్లరి చేష్టలతో
అలరింపగ వచ్చారు
అబ్బా కొంటె కుర్రాళ్ళు
అయ్యో కొంటె కుర్రాళ్ళు
చిలిపి చూపులతో
చిక్కించుక వచ్చారు
చిన్న వయసులో
చిచ్చంటించ వచ్చారు
పిల్ల నవ్వులతో
పరువాలు తెచ్చారు
సిన్నారి బుజ్జితో
సింగారించ వచ్చారు
అబ్బా కొంటె కుర్రాళ్ళు
అయ్యో కొంటె కుర్రాళ్ళు
అలిగిన ముఖంతో
అల్లరి చేయబోతే
పలికిన మాటలకు
పడి పడి నవ్వబోతే
ఎదురుగా నిలిచి
ఏడిపించబోతే
అదురు సదురుతూ
అడి ఆశ వదలబోతే
అబ్బా కొంటె కుర్రాళ్ళు
అయ్యో కొంటె కుర్రాళ్ళు
నవ్వేటి పెదవులతో
నా కౌగిట చేరితే
గిలిగింత లతో
గిలగిల నవ్వితే
ఎవరికైనా
ఇట్టాగే జరుగుతుందా
ఎవరు కాకున్నా
అందరికీ జరుగుతుందా
అబ్బా కొంటె కుర్రాళ్ళు
అయ్యో కొంటె కుర్రాళ్ళు
అల్లరి చేష్టలతో
అలరింపగ వచ్చారు
అబ్బా కొంటె కుర్రాళ్ళు
అయ్యో కొంటె కుర్రాళ్ళు
English Lyrics / Transliteration
Ayyo konte kurrallu
Allari cheshtalatho
Alarimpaga vachcharu
Abba konte kurrallu
Ayyo konte kurrallu
Chilipi choopulatho
Chikkinchukavachcharu
Chinna vayassulo
Chichhantinchavachcharu
Pilla navvulatho
Paruvalu techcharu
Sinnari bujjitho
Singarinchavachcharu
Abba konte kurrallu
Ayyo konte kurrallu
Aligina mukhamtho
Allari cheyabothe
Palikina matalaku
Padi padi navvabothe
Eduruga nilichi
Edipinchabothe
Aduru saduruthoo
Adi asha vadalabothe
Abba konte kurrallu
Ayyo konte kurrallu
Navvete pedavulatho
Naa kougita cherithe
Giliginta latho
Gilagila navvithe
Evarikaina
Ittage jaruguthunda
Evaru kakunna
Andariki jaruguthunda
Abba konte kurrallu
Ayyo konte kurrallu
Allari cheshtalatho
Alarimpaga vachcharu
Abba konte kurrallu
Ayyo konte kurrallu