Telugu Lyrics
పండుగ నీవేనా
బాలాత్రిపుర సుందరి రూపం
సందె నీవేనా
కొమ్మ కొమ్మన పూచెను పువ్వులు
కోరిక నీవేనా
ఆశ లన్నియు నీపైనే
అమ్మ నీవేనా
రవ్వ రవ్వన మెరిసేటి
రత్నం నీవేనా
నీ చూపు మాపై సోకిన
భాగ్యం నీవేనా
అందాల వలపుల
అందాల దేవత
అపురూప దృశ్యం
అందరి కోరిక
హాయి హాయిగా
నవ్వేటి నవ్వులు
అందాల నవ్వులు
అందరి కోరిక
మెల్లమెల్లగా
కదిలేటి నడకలు
మధురమైన నడకలు
అందరి కోరిక
English Lyrics / Transliteration
Panduga neevena
Balathripura sundari roopam
Sandhe neevena
Komma kommana poochenu puvvulu
Korika neevena
Aasha anniyu naipaine
Amma neevena
Ravva ravvana meriseti
Rathnam neevena
Nee choopu maapai sokina
Bhaagyam neevena
Andala valapula
Andala devatha
Apurupa drusyam
Andari korika
Haayi haayigaa
Navveti navvulu
Andala navvulu
Andari korika
Mellamellagaa
Kadileti nadakalu
Madhuramaina nadakalu
Andari korika