Telugu Lyrics
నీ మాయలోన పడిపో
వెలుగుల లోకం నీదే
వెన్నెల పూత నీదే
మయిమరపో మతిమరపో
నీ మాయలోన పడిపో
చూపుల లోకం నువ్వే
లోకాలే నువ్వే
నీ మాటల మాయలో
ఏడూ లోకాలు మరిచిపో
నీ నవ్వుల తీరులో
ఈ లోకాన్నే మరిచిపో
మయిమరపో మతిమరపో
నీ మాయలోన పడిపో
వెలుగుల లోకం నీదే
వెన్నెల పూత నీదే
చిరుగాలి వీచె వేళ
నీ ఊపిరి నేనైపోనా
నీ చూపుల వేడిలో
మంచులా కరిగిపోనా
నీ తోడుగా నేనుంటే
నేనే దేవతినైపోనా
ఈ జీవితమంతా
నీదే అనిపించనీవా
మయిమరపో మతిమరపో
నీ మాయలోన పడిపో
వెలుగుల లోకం నీదే
వెన్నెల పూత నీదే
మయిమరపో మతిమరపో
నీ మాయలోన పడిపో
వెలుగుల లోకం నీదే
వెన్నెల పూత నీదే
English Lyrics / Transliteration
Nee maayalona padipo
Velugula lokam neede
Vennela pootha neede
Mayimarapo Mathimarapo
Nee maayalona padipo
Chupula lokam nuvve
Lokale nuvve
Nee maatalu maayalo
Edu lokalu marichipo
Nee navvula theerulo
Ee lokaanne marichipo
Mayimarapo Mathimarapo
Nee maayalona padipo
Velugula lokam neede
Vennela pootha neede
Chirugaali veeche vela
Nee oopiri nenaipona
Nee chupula vedilo
Manchula karigipona
Nee thodugaa nenunte
Nene devathanipona
Ee jeevithamantha
Neede anipinchaneeva
Mayimarapo Mathimarapo
Nee maayalona padipo
Velugula lokam neede
Vennela pootha neede
Mayimarapo Mathimarapo
Nee maayalona padipo
Velugula lokam neede
Vennela pootha neede