Telugu Lyrics
మా స్వామి అయ్యప్ప మా పుణ్యాల ఫలమా
మా మా మా మా
మా పుణ్యాల ఫలమా స్వామి మా పుణ్యాల ఫలమా
మా స్వామి అయ్యప్ప మా పుణ్యాల ఫలమా
మా మా మా మా
శబరిమలై శబరిమలై
శబరిమలైకొండల పైన
శబరిమలై కొండల పైన
వరములిచ్చే వరములిచ్చే
వరములిచ్చే దేవర సామి
శబరిమలైకొండల పైన
వరములిచ్చే దేవర సామి
మా పుణ్యాల ఫలమా స్వామి మా పుణ్యాల ఫలమా
మా స్వామి అయ్యప్ప మా పుణ్యాల ఫలమా
మా మా మా మా
కలియుగ వరదా కరుణామయా
కలియుగ వరదా కరుణామయా
పలికెడు భక్తుల పాలిట దైవమా
పలికెడు భక్తుల పాలిట దైవమా
కలియుగ వరదా కరుణామయా
పలికెడు భక్తుల పాలిట దైవమా
మా పుణ్యాల ఫలమా స్వామి మా పుణ్యాల ఫలమా
మా స్వామి అయ్యప్ప మా పుణ్యాల ఫలమా
మా మా మా మా
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Maa swamy Ayyappa maa punyaala phalavaa
Maa maa maa maa
Maa punyaala phalavaa swami maa punyaala phalavaa
Maa swamy Ayyappa maa punyaala phalavaa
Maa maa maa maa
Sabariamala Sabariamala
Sabariamala kondala paina
Sabariamala kondala paina
Varamulicche varamulicche
Varamulicche devara saami
Sabariamala kondala paina
Varamulicche devara saami
Maa punyaala phalavaa swami maa punyaala phalavaa
Maa swamy Ayyappa maa punyaala phalavaa
Maa maa maa maa
Kaliyuga varadaa karunamayaa
Kaliyuga varadaa karunamayaa
Palikedu bhakthula paalita daivamaa
Palikedu bhakthula paalita daivamaa
Kaliyuga varadaa karunamayaa
Palikedu bhakthula paalita daivamaa
Maa punyaala phalavaa swami maa punyaala phalavaa
Maa swamy Ayyappa maa punyaala phalavaa
Maa maa maa maa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa