Telugu Lyrics
పరమేశ్వరుని ఆలయం
అయ్యప్ప స్వామి వ్రతమిది
అంతా శుభమే జరుగునుగా
పళ్ళికట్టు పుణ్యధామం
పరమేశ్వరుని ఆలయం
శబరిగిరి వాసుడయ్యె
శక్తి స్వరూపుడయ్యె
హరిహర సుతుడయ్యె
భక్తి భావం పెంచుకో
స్వామివారి దర్శనమిది
పాపభారం తొలగునుగా
ఐదుగురు దైవాలతొ
అయ్యప్పను కొలువుమా
పళ్ళికట్టు పుణ్యధామం
పరమేశ్వరుని ఆలయం
మాతంగి దేవికి నమనం
భువనేశ్వరి దేవికి నమనం
భైరవునికి నమనం
అయ్యప్పను స్మరించుమా
భక్తజనముల కోరికలు
అయ్యప్ప తీర్చునుగా
అఖిల లోకాలకూ
అయ్యప్పయే దైవముగా
పళ్ళికట్టు పుణ్యధామం
పరమేశ్వరుని ఆలయం
అయ్యప్ప స్వామి వ్రతమిది
అంతా శుభమే జరుగునుగా
English Lyrics / Transliteration
Parameshwaruni aalayam
Ayyappa swamy vrathamidi
Antha shubhamay jarugunuga
Pallikattu punyadhamam
Parameshwaruni aalayam
Shabarigiri vaasudaiye
Shakthi swaroopudaiye
Harihara sutudaiye
Bhakthi bhavam penchuko
Swamyvari darshanmidhi
Papa bharam tholugunuga
Aidu guru daivalatho
Ayyappanu koluvuma
Pallikattu punyadhamam
Parameshwaruni aalayam
Mathangi deviki namanam
Bhuvaneswari deviki namanam
Bhairavuniki namanam
Ayyappanu smarinchuma
Bhaktajanamula korikalu
Ayyappa theerchunuga
Akhila lokalaku
Ayyappaye daivamuuga
Pallikattu punyadhamam
Parameshwaruni aalayam
Ayyappa swamy vrathamidi
Antha shubhamay jarugunuga