Telugu Lyrics
ఇంద్రధనస్సు తొడిగి వచ్చావా
ముక్కుపుడక వంతెన కట్టి
మబ్బు చీర కట్టి
వొళ్లు దాచిందెవరో
అరె వొళ్లు దాచిందెవరో
పచ్చని పైరు చేనులోన
పడమటికొండ గుండెలోన
చల్లని గాలిలోన
నేను నడిచివస్తుంటే
నడమంత్రపుదానిలా
అరె నడమంత్రపుదానిలా
మెరిసే కోయిలమ్మ కూసే
పిలిచి నన్నే పిలిచి
అడుగు అడిగెను కోయిలమ్మ
అరె కోయిలమ్మ
ఇంద్రధనస్సు తొడిగి వచ్చావా
ముక్కుపుడక వంతెన కట్టి
మబ్బు చీర కట్టి
వొళ్లు దాచిందెవరో
అరె వొళ్లు దాచిందెవరో
పచ్చని పైరు చేనులోన
పడమటికొండ గుండెలోన
చల్లని గాలిలోన
నేను నడిచివస్తుంటే
నడమంత్రపుదానిలా
అరె నడమంత్రపుదానిలా
పాలపుంత పల్లకిలో
పడమటికొండ దాటి
మల్లెపూల మంటపాన
మారినేను నిన్నటిదాన్ని
చీర కొంగున చేరె
చందమామ నా చేతికి
మువ్వలసవ్వడి ముచ్చట
మళ్ళీ మళ్ళీ వినపడే
ఈ ఊహల ఊయలలూగి
ఎగిరి పడే అలలలో
ఎంత సొగసు ఇమ్మని
అడుగుతుంటే కొలతల
పడమటికొండ గుండెలోన
చల్లని గాలిలోన
నేను నడిచివస్తుంటే
నడమంత్రపుదానిలా
అరె నడమంత్రపుదానిలా
ఇంద్రధనస్సు తొడిగి వచ్చావా
ముక్కుపుడక వంతెన కట్టి
మబ్బు చీర కట్టి
వొళ్లు దాచిందెవరో
అరె వొళ్లు దాచిందెవరో
పాలపుంత పల్లకిలో
పడమటికొండ దాటి
మల్లెపూల మంటపాన
మారినేను నిన్నటిదాన్ని
రంగుల రాట్నం ఎక్కి
తెరలుతెరలుగ తిరిగే
లోకం లోన పడితే
నేను విరిగిపోనా
ఎండ తాకి చనిపోతూ
రెండు రెక్కల రంగుల
చేసుకునేది నిన్నే
చెప్పుమా
అరె చెప్పుమా
ఈ ఊహల ఊయలలూగి
ఎగిరి పడే అలలలో
ఎంత సొగసు ఇమ్మని
అడుగుతుంటే కొలతల
పడమటికొండ గుండెలోన
చల్లని గాలిలోన
నేను నడిచివస్తుంటే
నడమంత్రపుదానిలా
అరె నడమంత్రపుదానిలా
English Lyrics / Transliteration
Indradhanassu todigi vachhaavaa
Mukkupudaka vanthena katti
Mabbu cheera katti
Vollu daachindevaro
Are volludaachindevaro
Pachhani pairu chenulona
Padamatikonda gundelona
Challani gaalilona
Nenu nadichivastunte
Nadamantrapudhaanilaa
Are nadamantrapudhaanilaa
Merise koyilamma koose
Pilichi nanne pilichi
Adugu adigenu koyilamma
Are koyilamma
Indradhanassu todigi vachhaavaa
Mukkupudaka vanthena katti
Mabbu cheera katti
Vollu daachindevaro
Are volludaachindevaro
Pachhani pairu chenulona
Padamatikonda gundelona
Challani gaalilona
Nenu nadichivastunte
Nadamantrapudhaanilaa
Are nadamantrapudhaanilaa
Paalapunta pallakilo
Padamatikonda daati
Mallepoola mantapaana
Maaarinenenu ninnatidaanni
Cheera konguna cheere
Chandhamaama naa chetiki
Muvvalasavvadi muchhata
Malli malli vinapade
Ee oohala ooyalaloogi
Egiri pade alalalo
Entha sogasu immani
Adugutunte kolathala
Padamatikonda gundelona
Challani gaalilona
Nenu nadichivastunte
Nadamantrapudhaanilaa
Are nadamantrapudhaanilaa
Indradhanassu todigi vachhaavaa
Mukkupudaka vanthena katti
Mabbu cheera katti
Vollu daachindevaro
Are volludaachindevaro
Paalapunta pallakilo
Padamatikonda daati
Mallepoola mantapaana
Maaarinenenu ninnatidaanni
Rangula raatnam ekki
Theralutheraluga thirige
Lokam lonapade
Nenu virigiponaa
Enda thaaki chanipothoo
Rendu rekkala rangula
Chesukunedhi ninne
Cheppumaa
Are Cheppumaa
Ee oohala ooyalaloogi
Egiri pade alalalo
Entha sogasu immani
Adugutunte kolathala
Padamatikonda gundelona
Challani gaalilona
Nenu nadichivastunte
Nadamantrapudhaanilaa
Are nadamantrapudhaanilaa