Telugu Lyrics
ఆనందం పొంగెనడే
మహిమలు చూచెనడే
ఆశీసులు పొందితినడే
కనులార కనుగొంటిమే
నీ దివ్య రూపంబును
పొంగి పొరలినది నా హృదయం
నీ మహిమ చూచినది
అగణిత భక్తితో
వచ్చిన భక్తజనం
నీ పాద సన్నిధిలో
చేసెను నమస్కారం
(మళ్ళీ)
భక్తగణం నడిచెనడే
ఆనందం పొంగెనడే
మహిమలు చూచెనడే
ఆశీసులు పొందితినడే
జయజయ మంగళం
నీకు శుభమంగళం
జయజయ మంగళం
నీకు శుభమంగళం
నీ కృప చాలును
మా జీవితం ధన్యం
నీ ప్రేమ చాలును
మా జన్మం సఫలం
English Lyrics / Transliteration
Anandam pongenade
Mahimalu choochenade
Aashisulu ponditinade
Kanulaara kanugontime
Nee divya roopambunu
Pongi poralinadi naa hrudayam
Nee mahima choochinadi
Aganitha bhakthitho
Vachchina bhakthajanam
Nee paadha sannidhiloo
Chese nu namaskaram
(Malli)
Bhakthaganam nadichenade
Anandam pongenade
Mahimalu choochenade
Aashisulu ponditinade
Jayajaya mangalam
Neeku shubhamangalam
Jayajaya mangalam
Neeku shubhamangalam
Nee krupa chaalunu
Maa jeevitham dhanyam
Nee prema chaalunu
Maa janmam sapalam