Telugu Lyrics
సాయి నాధుని గొలుద్దాం
పుణ్య పురుషుని కొలుద్దాం
ఆనందముగా వుందాం
షిర్డీ క్షేత్రం పోదాం
సాయి నాధుని గొలుద్దాం
కలలకు రూపం దొరికెను
కష్టాలు తొలగే నమ్మకం
కనులు మూస్తే కనిపించెను
కరుణామయ రూపం
ఆశలకు ఊపిరి పోసెను
ఆశ్రయం నీవే మా సాయి
ఆనందం పంచెను
అండగా వున్నావు మా సాయి
షిర్డీ క్షేత్రం పోదాం
సాయి నాధుని గొలుద్దాం
పుణ్య పురుషుని కొలుద్దాం
ఆనందముగా వుందాం
ఆకాశమంత నీ దయ
అంతులేని నీ దయ
అన్నింటా నీవే వున్నావు
అన్నదాతవు మా సాయి
భక్తి భజనల తోడ
బాంధవ్యాల తోడ
భయమే లేదు మనకప్పుడు
భాగ్యవంతులం మా సాయి
షిర్డీ క్షేత్రం పోదాం
సాయి నాధుని గొలుద్దాం
పుణ్య పురుషుని కొలుద్దాం
ఆనందముగా వుందాం
శ్రీ షిర్డీ క్షేత్రం పోదాం
సాయి నాధుని గొలుద్దాం
పుణ్య పురుషుని కొలుద్దాం
ఆనందముగా వుందాం
English Lyrics / Transliteration
Sai Naadhuni Goluddam
Punya Purushuni Koluddam
Aanandamugaa Vundaam
Shirdi Kshetram Podam
Sai Naadhuni Goluddam
Kalalaku roopam dorikenu
Kashtaalu tolage nammakam
Kanulu mooste kanipinchenu
Karunaamaya roopam
Aashalaku oopiri posenu
Aashrayam neeve maa sai
Aanandam panchenu
Andagaa vunnaavu maa sai
Shirdi Kshetram Podam
Sai Naadhuni Goluddam
Punya Purushuni Koluddam
Aanandamugaa Vundaam
Aakaashamanta nee daya
Antuleni nee daya
Annintaa neeve vunnaavu
Annadaatavu maa sai
Bhakti bhajanalu thoda
Baandhavyala thoda
Bhayamae ledu manakappudu
Bhagyavantulam maa sai
Shirdi Kshetram Podam
Sai Naadhuni Goluddam
Punya Purushuni Koluddam
Aanandamugaa Vundaam
Shirdi Kshetram Podam
Sai Naadhuni Goluddam
Punya Purushuni Koluddam
Aanandamugaa Vundaam