Telugu Lyrics
మానవులు నిను చేరలేని
మౌన శిఖరముల సీమల
శూన్య లోకముల సంచరించు
స్వామి నీకు వందనముల
అనంత తేజోమయ రూప
అచ్యుత అనాది అనంత
జ్ఞాన స్వరూపా
ప్రణవ నినాదా
మౌన శిఖరముల సీమల
శూన్య లోకముల సంచరించు
స్వామి నీకు వందనముల
అనంత తేజోమయ రూప
అచ్యుత అనాది అనంత
జ్ఞాన స్వరూపా
ప్రణవ నినాదా
పరమేశ్వర మంగళరూపా
శరణు భక్త జనపాల
శరణు శరణు
పదములు నీవని
ప్రపంచము నీదని
ప్రాణము నీవని
భక్తితో నమ్మిన
పామరుల బ్రతుకున
పరవశింపచేసి
తరింపచేయుమా
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
శివాయ నమః
English Lyrics / Transliteration
Maanavulu ninu cheraleni
Mouna shikaramula seemala
Shunya lokamula sancharinchu
Swamy neeku vandanala
Anantha tejomaya roopa
Achuta anadi anantha
Jnana swaroopa
Pranava ninada
Mouna shikaramula seemala
Shunya lokamula sancharinchu
Swamy neeku vandanala
Anantha tejomaya roopa
Achuta anadi anantha
Jnana swaroopa
Pranava ninada
Parameshwara mangalaroopa
Sharanu bhakta janapala
Sharanu Sharanu
Padamulu nee vani
Prapanchamu nee dani
Pranamu nee vani
Bhaktitho nammina
Paamarula bratukuna
Paravashimpachesi
Tarimpacheyuma
Shivaya namaha
Shivaya namaha
Shivaya namaha
Shivaya namaha