Telugu Lyrics
అద్దములోనే చూసుకొమ్మని
అంతగా అందం నువ్వేముంది
కళ్ళెగిరేసి చూసేంత
ఏమున్నది నిన్ను చూడడానికి
అద్దములోనే చూసుకొమ్మని
అంతగా అందం నువ్వేముంది
కళ్ళెగిరేసి చూసేంత
నీ అందం నీవే చూసుకొని
సంతోషించుకుంటే చాలు
నీ అందం నీవే చూసుకొని
సంతోషించుకుంటే చాలు
ఇంకెవరి అవసరం నీకిక
నీతో నీవుంటే చాలు
ఏమున్నది నిన్ను చూడడానికి
అద్దములోనే చూసుకొమ్మని
నువ్వేదో ఒక దైవమని
నువ్వేదో ఒక వస్తువని
కొంతమంది గుడ్డిగా
నమ్మి పడి వున్నారు
నిన్ను పూజిస్తున్నారు
అంతగా అందం నువ్వేముంది
నమ్మేంత నువ్వేముంది
ఏమున్నది నిన్ను చూడడానికి
అద్దములోనే చూసుకొమ్మని
అంతగా అందం నువ్వేముంది
కళ్ళెగిరేసి చూసేంత
హే అందం అంటే ఏమని
నీకేమైనా తెలుసునా
నీకు తెలుసునా
మనసు అందంగా వుంటే
అదియే నిజమైన అందం
ఆ అందం నువ్వు పొందలేవు
నీవు పొందలేవు
ఏమున్నది నిన్ను చూడడానికి
అద్దములోనే చూసుకొమ్మని
అంతగా అందం నువ్వేముంది
కళ్ళెగిరేసి చూసేంత
English Lyrics / Transliteration
Addamulone chusukommani
Anthaga andam nuvvemundi
Kallegiresi chusemantha
Emunnadi ninnu chudadaniki
Addamulone chusukommani
Anthaga andam nuvvemundi
Kallegiresi chusemantha
Nee andam neeve chusukoni
Santhoshinchukunte chalu
Nee andam neeve chusukoni
Santhoshinchukunte chalu
Inkeveri avasaram neekika
Neetho neevuunte chalu
Emunnadi ninnu chudadaniki
Addamulone chusukommani
Nuvvedo oka daivamani
Nuvvedo oka vasthuvani
Konthamandi guddiga
Nammipadi unnaru
Ninnu pujisthunnaru
Anthaga andam nuvvemundi
Namme mantha nuvvemundi
Emunnadi ninnu chudadaniki
Addamulone chusukommani
Hey andam ante emani
Neekemainaa thelusunaa
Neeku thelusunaa
Manasu andamgaa vunte
Adhiye nijamaina andam
Aa andam neevu pondhaleyvu
Neevu pondhaleyvu
Emunnadi ninnu chudadaniki
Addamulone chusukommani
Anthaga andam nuvvemundi
Kallegiresi chusemantha