Telugu Lyrics
ఆనందమయం ఈ ప్రేమ
ఆనందమయం ఈ ప్రేమ
సెలయేటి గలగల సవ్వడులు
పలికే ప్రియాలాపములే
సెలయేటి గలగల సవ్వడులు
పలికే ప్రియాలాపములే
ఆనందమయం ఈ ప్రేమ
ఆనందమయం ఈ ప్రేమ
పూల రేకులు విరిసిన
హృదయములోన
పూల రేకులు విరిసిన
హృదయములోన
మధుర మలయమారుతము
వీచే ఆనందము
మధుర మలయమారుతము
వీచే ఆనందము
ఆనందమయం ఈ ప్రేమ
ఆనందమయం ఈ ప్రేమ
కొత్తగా విరిసిన
పున్నమి వెన్నెల
కొత్తగా విరిసిన
పున్నమి వెన్నెల
కొత్త బంధాల
కొత్త కాంతుల
కొత్త బంధాల
కొత్త కాంతుల
ఆనందమయం ఈ ప్రేమ
ఆనందమయం ఈ ప్రేమ
English Lyrics / Transliteration
Aanandamayam ee prema
Aanandamayam ee prema
Selayeti galagala savvudulu
Palike priyalapamule
Selayeti galagala savvudulu
Palike priyalapamule
Aanandamayam ee prema
Aanandamayam ee prema
Poola rekulu virisina
Hrudayamulona
Poola rekulu virisina
Hrudayamulona
Madhura malayamarutamu
Viche aanandamu
Madhura malayamarutamu
Viche aanandamu
Aanandamayam ee prema
Aanandamayam ee prema
Koththaga virisina
Punnami vennela
Koththaga virisina
Punnami vennela
Koththa bandhala
Koththa kanthula
Koththa bandhala
Koththa kanthula
Aanandamayam ee prema
Aanandamayam ee prema