Telugu Lyrics
మతి పోయే వేళ
మదిలో ఏదో అలజడి
మనసుకేది దారి తెలియని
పదము నీకోసమే
పయనం నీకోసమే
పలికే ప్రతి స్వరం
నీతోనే సరిగమ
మదన నిన్ను చూసేవేళ
మతి పోయే వేళ
మదిలో ఏదో అలజడి
మనసుకేది దారి తెలియని
అడుగులో అడుగులేసి
ఆశతో వచ్చానే
నిన్నే చేరే దారిలో
అలసి పోతినే
కన్నులలో నీ రూపమే
కలలలో నీ నాట్యమే
మరువలేని మధుర స్మృతి
మదిని దోచేటి మాయా
మదన నిన్ను చూసేవేళ
మతి పోయే వేళ
మదిలో ఏదో అలజడి
మనసుకేది దారి తెలియని
కాలమాగిపోనీ
క్షణమేగిపోనీ
నీతోనే గడిపే వేళ
ఎంత బాగుందే
మాటలోనే మాధుర్యమే
చేతలోనే సౌందర్యం
కరిగించు ఈ నిమిషాలు
కనులలో కాంతులు
మదన నిన్ను చూసేవేళ
మతి పోయే వేళ
మదిలో ఏదో అలజడి
మనసుకేది దారి తెలియని
పదము నీకోసమే
పయనం నీకోసమే
పలికే ప్రతి స్వరం
నీతోనే సరిగమ
English Lyrics / Transliteration
Mathi poye vela
Madilo edo alajadi
Manasukeedi daari teliyani
Padamu neekosame
Payanam neekosame
Palike prathi swaram
Neethone sarigama
Madana ninnu choosevela
Mathi poye vela
Madilo edo alajadi
Manasukeedi daari teliyani
Adugulo adugulesi
Aashatho vachhane
Ninne chere daarilo
Alasi pothine
Kannulalo nee roopame
Kalalalo nee natyame
Maruvaleni madhura smruthi
Madini docheti maaya
Madana ninnu choosevela
Mathi poye vela
Madilo edo alajadi
Manasukeedi daari teliyani
Kaalamaagiponee
Kshanamegiponee
Neethone gadipe vela
Entha baagunde
Maatalone madhuryame
Chetalone soundaryam
Kariginchu ee nimishaalu
Kanulalo kaanthulu
Madana ninnu choosevela
Mathi poye vela
Madilo edo alajadi
Manasukeedi daari teliyani
Padamu neekosame
Payanam neekosame
Palike prathi swaram
Neethone sarigama