Telugu Lyrics
ఒళ్ళంతా ధూళి
సిగ్గేమో వదిలేసి
బరితెగించావే నా చెలి
ఓసిని నే ఓని
ఒళ్ళంతా ధూళి
సిగ్గేమో వదిలేసి
బరితెగించావే నా చెలి
ఏమో నన్నొదిలేసి
ఏదో నిన్నెదిలేసి
పోతున్నావేమో
ఏనాడూ లేని
ఏవో తీపి కబుర్లో
ఏవో దొంగ చూపులో
ఏంటో దారులేవో
ఏవో కలలు
నిన్ను చూడనని
నిన్ను తరచనని
నిన్ను పడతాననని
అయినా నీ చుట్టూ
అయినా నీ చుట్టూ
నేనే తిరుగుతూ
ఏమో నన్నొదిలేసి
ఏదో నిన్నెదిలేసి
పోతున్నావేమో
ఏనాడూ లేని
ఏవో తీపి కబుర్లో
ఏవో దొంగ చూపులో
ఏంటో దారులేవో
ఏవో కలలు
చిన్ని కళ్ళలో
చిన్ని నవ్వులో
చిన్ని ఆశలు
చిన్ని కోరికలు
చిన్ని ఆశలే
చిన్ని కోరికలే
ఆడబొమ్మల్లో
దొరికే మాయలు
సిన్నప్పుడే
సిన్నప్పుడే
సిన్నప్పుడే
నన్ను వదిలేసి
సిన్నప్పుడే
నాతో ఆడలేదే
సిన్నప్పుడే
నన్ను పట్టించుకోలేదే
నేను
నీ కోసమే
ఇంకా కాచుకొంటే
ఓసిని నే ఓని
ఒళ్ళంతా ధూళి
సిగ్గేమో వదిలేసి
బరితెగించావే నా చెలి
ఓసిని నే ఓని
ఒళ్ళంతా ధూళి
సిగ్గేమో వదిలేసి
బరితెగించావే నా చెలి
ఏమో నన్నొదిలేసి
ఏదో నిన్నెదిలేసి
పోతున్నావేమో
ఏనాడూ లేని
ఏవో తీపి కబుర్లో
ఏవో దొంగ చూపులో
ఏంటో దారులేవో
ఏవో కలలు
నిన్ను చూడనని
నిన్ను తరచనని
నిన్ను పడతాననని
అయినా నీ చుట్టూ
అయినా నీ చుట్టూ
నేనే తిరుగుతూ
ఏమో నన్నొదిలేసి
ఏదో నిన్నెదిలేసి
పోతున్నావేమో
ఏనాడూ లేని
ఏవో తీపి కబుర్లో
ఏవో దొంగ చూపులో
ఏంటో దారులేవో
ఏవో కలలు
English Lyrics / Transliteration
Ollantha dhuli
Siggu emo vadilesi
Bariteginchaave naa cheli
Osini ne oni
Ollantha dhuli
Siggu emo vadilesi
Bariteginchaave naa cheli
Emo nannodilesi
Edo ninnedilesi
Pothunavemo
Enadu leani
Evo teepi kaburlo
Evo donga choopulo
Ento daarulevo
Evo kalalu
Ninnu choodanani
Ninnu tharanani
Ninnu padathaanani
Aina nee chuttu
Aina nee chuttu
Nene thiruguthu
Emo nannodilesi
Edo ninnedilesi
Pothunavemo
Enadu leani
Evo teepi kaburlo
Evo donga choopulo
Ento daarulevo
Evo kalalu
Chinni kallalo
Chinni navvulo
Chinni aashalu
Chinni korikalu
Chinni aashale
Chinni korikale
Aadabommal lo
Dorike maayalu
Sinnappude
Sinnappude
Sinnappude
Nannu vadilesi
Sinnappude
Naatho aadalede
Sinnappude
Nannu pattinchukoledhe
Nenu
Nee kosame
Inka kaachukonte
Osini ne oni
Ollantha dhuli
Siggu emo vadilesi
Bariteginchaave naa cheli
Osini ne oni
Ollantha dhuli
Siggu emo vadilesi
Bariteginchaave naa cheli
Emo nannodilesi
Edo ninnedilesi
Pothunavemo
Enadu leani
Evo teepi kaburlo
Evo donga choopulo
Ento daarulevo
Evo kalalu
Ninnu choodanani
Ninnu tharanani
Ninnu padathaanani
Aina nee chuttu
Aina nee chuttu
Nene thiruguthu
Emo nannodilesi
Edo ninnedilesi
Pothunavemo
Enadu leani
Evo teepi kaburlo
Evo donga choopulo
Ento daarulevo
Evo kalalu