Telugu Lyrics
ఏయ్ గర్ల్..
హే గర్ల్…
ఏయ్ గర్ల్..
నన్నెపుడు ప్రేమిస్తునే ఉంటావా
నన్నెపుడు కవ్విస్తూనే ఉంటావా
చెలియ నన్నే ప్రేమిస్తునే ఉంటావా
చెలియ నన్నే కవ్విస్తూనే ఉంటావా
నా గుండెల్లో దడ పుట్టిస్తావే
హే గర్ల్…
ఏయ్ గర్ల్..
నీ చూపుతోనే నన్నే మాయం చేశావే
నీ నవ్వుతోనే నన్నే మాయం చేశావే
నీ నడకతోనే నన్నే మాయం చేశావే
అలా నన్నే మాయం చేశావే
హే గర్ల్…
ఏయ్ గర్ల్..
నీవు నాతోనంటే..
అంతరిక్షం దగ్గరవుతుంది
నీవు నన్ను వీడిపోతే..
భూమి బద్దలవుతుంది
నీ చూపుతోనే నన్నే మాయం చేశావే
నీ నవ్వుతోనే నన్నే మాయం చేశావే
నీ నడకతోనే నన్నే మాయం చేశావే
అలా నన్నే మాయం చేశావే
హే గర్ల్…
ఏయ్ గర్ల్..
హే గర్ల్…
ఏయ్ గర్ల్..
నీవు నన్ను ప్రేమించకుంటే..
ఆకాశం కుంచించుకుపోతుంది
నీవు నన్ను ప్రేమిస్తే..
నరకం స్వర్గమవుతుంది
నీ మాటలతో నన్నే మాయం చేశావే
నీ స్పర్శతో నన్నే మాయం చేశావే
నీ రూపంతో నన్నే మాయం చేశావే
అలా నన్నే మాయం చేశావే
హే గర్ల్…
ఏయ్ గర్ల్..
నన్నెపుడు ప్రేమిస్తునే ఉంటావా
నన్నెపుడు కవ్విస్తూనే ఉంటావా
చెలియ నన్నే ప్రేమిస్తునే ఉంటావా
చెలియ నన్నే కవ్విస్తూనే ఉంటావా
నా గుండెల్లో దడ పుట్టిస్తావే
English Lyrics / Transliteration
Ey girl..
Hey girl…
Ey girl..
Nanneppudu premisthune untava
Nanneppudu kavvisthune untava
Cheliya nanne premisthune untava
Cheliya nanne kavvisthune untava
Na gundello dada puttistave
Hey girl…
Ey girl..
Nee chooputho ne nanne maayam chesaave
Nee navvutho ne nanne maayam chesaave
Nee nadakatho ne nanne maayam chesaave
Ala nanne maayam chesaave
Hey girl…
Ey girl..
Neevu naatonaante..
Antariksham daggaravuthundi
Neevu nannu veedipothe..
Bhoomi baddalavuthundi
Nee chooputho ne nanne maayam chesaave
Nee navvutho ne nanne maayam chesaave
Nee nadakatho ne nanne maayam chesaave
Ala nanne maayam chesaave
Hey girl…
Ey girl..
Hey girl…
Ey girl..
Neevu nannu preminchakunte..
Aakaasham kunchinchukupothundi
Neevu nannu premisthe..
Narakam swargamavuthundi
Nee maatalatho nanne maayam chesaave
Nee sparshatho nanne maayam chesaave
Nee roopamtho nanne maayam chesaave
Ala nanne maayam chesaave
Hey girl…
Ey girl..
Nanneppudu premisthune untava
Nanneppudu kavvisthune untava
Cheliya nanne premisthune untava
Cheliya nanne kavvisthune untava
Na gundello dada puttistave