Telugu Lyrics
నీ కరుణకు ఏది సరి అనాదలమయ్య
అనాదలమయ్య అనాదలమయ్య
నీ దయకు ఏది సరి అనాదలమయ్య
నిన్ను నమ్మి వచ్చిన వారికి
ఆపదలెన్నడు రావుగా
నీ దరి చేరిన వారికి
లోకములో భయమెన్నడు రాదుగా
నీ చేయి పట్టి నడిచిన వారికి
ఏ లోటు ఉండదులే
నీ చూపు సోకి నవ్విన వారికి
ఏ చింత ఉండదులే
అనాదలమయ్య అనాదలమయ్య
నీ కరుణకు ఏది సరి అనాదలమయ్య
అనాదలమయ్య అనాదలమయ్య
నీ దయకు ఏది సరి అనాదలమయ్య
నీ పాలనలో మేమందరం
సుఖ శాంతులతో జీవింతుము
నీ ఆదరణ మాకుండగా
దిగులు చెందము ఎన్నడు
అంతులేని నీ ప్రేమకు
అంకితమాయే జీవితం
అంతర్యామి నీవంటు
స్తుతింతుము నిన్ను నిత్యం
అనాదలమయ్య అనాదలమయ్య
నీ కరుణకు ఏది సరి అనాదలమయ్య
అనాదలమయ్య అనాదలమయ్య
నీ దయకు ఏది సరి అనాదలమయ్య
English Lyrics / Transliteration
Nee karunaku edi sari Anaadalammaiya
Anaadalammaiya Anaadalammaiya
Nee dayaku edi sari Anaadalammaiya
Ninnu nammi vachina vaariki
Aapadalennadu raavugaa
Nee dari cherina vaariki
Lokamulo bhayamentadu raadugaa
Nee cheyi patti nadichina vaariki
E lotu undadule
Nee choopu sokki navvina vaariki
E chinta undadule
Anaadalammaiya Anaadalammaiya
Nee karunaku edi sari Anaadalammaiya
Anaadalammaiya Anaadalammaiya
Nee dayaku edi sari Anaadalammaiya
Nee paalanaloo memandaram
Sukha shanthulatho jeevinthumu
Nee aadarana maakundagaa
Digulu chendamu ennadu
Anthuleni nee premaku
Ankithamaaye jeevitham
Antharyaami neevantu
Sthuthinthumu ninnu nithyam
Anaadalammaiya Anaadalammaiya
Nee karunaku edi sari Anaadalammaiya
Anaadalammaiya Anaadalammaiya
Nee dayaku edi sari Anaadalammaiya