Telugu Lyrics
మదిలో మమతలు నింపే నీవులే
పలుకు తేనెలు చిలికే పెదవులే
మదిలో మమతలు నింపే నీవులే
కమ్మని కలలలో నన్ను తేలిస్తే
హాయిగ ప్రాణమె నవతరిస్తే
ఎంత బాగుండునో
పలుకు తేనెలు చిలికే పెదవులే
మదిలో మమతలు నింపే నీవులే
హృదయవీణై మెలిగీ వీనులకు
ఏదో మధురగానము వినిపించవే
వయసు తెచ్చే వెచ్చని ఊహలకు
పసిడి పున్నమి వెన్నెల నింపించవే
నీ చూపుల పుత్తడి తొడిగితే
నా సొగసుల సొంతుగ కలిగితే
ఎంత బాగుండునో
పలుకు తేనెలు చిలికే పెదవులే
మదిలో మమతలు నింపే నీవులే
పరువము రేపే కలలకు అద్దమై
తోడై నిలిచేటి నీవుంటే చాలు
తనువెంతో వలచి చెలియై చేరగా
పదముల నూపుర ధ్వనులు వినిపిస్తుంటే
నీ ముగ్ధతలోన మునిగితే
నే అచ్చరమైనై నిలిచితే
ఎంత బాగుండునో
పలుకు తేనెలు చిలికే పెదవులే
మదిలో మమతలు నింపే నీవులే
కమ్మని కలలలో నన్ను తేలిస్తే
హాయిగ ప్రాణమె నవతరిస్తే
ఎంత బాగుండునో
English Lyrics / Transliteration
Madilo mamathalu nimpe neevule
Paluku thenelu chilike pedavule
Madilo mamathalu nimpe neevule
Kammani kalalalo nannu telisthe
Haayiga praaname navatharitsthae
Entha baagunduno
Paluku thenelu chilike pedavule
Madilo mamathalu nimpe neevule
Hrudaya veenai meligi veenulaku
Edho madhuragaanamu vinipinchave
Vayasu thecche vecchani oohalaku
Pasidi punnami vennela nimpichave
Nee choopula puttadi thodigithe
Naa sogusula sonthuga kaligithe
Entha baagunduno
Paluku thenelu chilike pedavule
Madilo mamathalu nimpe neevule
Paruvamu repe kalalaku addamai
Thodai nilicheti neevunte chaalu
Thanuvetho valachi cheliyai cheragaa
Padamula nupura dhvanulu vinipistunte
Nee mugdhathalo munnigithe
Ne acharamainai nilichithe
Entha baagunduno
Paluku thenelu chilike pedavule
Madilo mamathalu nimpe neevule
Kammani kalalalo nannu telisthe
Haayiga praaname navatharitsthae
Entha baagunduno