Telugu Lyrics
వేలుగే వేలుగే..వేలుగే వేలుగే
ఏడూ లోకాలు ఏకం చేస్తే
ఒక నీడనే అదిగా మారతదే
నిన్ను నన్ను చూడందే
ఏ లోకమైనా అది మూగబోతదే
నీ రాకకే ఈ భూమి పులకించి
పుడమి రంగులన్నీ నీపై వెలిగించి
నీ నవ్వుకే ఆ నింగి అద్దం బట్టే
తన అందమంతా నీలోనే మెరిసే
వేలుగే వేలుగే..వేలుగే వేలుగే
వేలుగే వేలుగే..వేలుగే వేలుగే
నీ చూపుకే ఈ గాలి పారే
నీ మాటకే ఈ నది పరుగు ఆపే
నీ ఊపిరే ఈ జీవితం
అంతలోనే ఉండే మన దైవం
ఎదలోన దాచిన ఈ కావ్యం
ఎన్నటికీ చెరపగలదా ఏ క్షణం
నీ ప్రేమ తోడుంటే
ఈ జగమంతా నా వెంటే
వేలుగే వేలుగే..వేలుగే వేలుగే
వేలుగే వేలుగే..వేలుగే వేలుగే
ఏడూ లోకాలు ఏకం చేస్తే
ఒక నీడనే అదిగా మారతదే
నిన్ను నన్ను చూడందే
ఏ లోకమైనా అది మూగబోతదే
English Lyrics / Transliteration
Veluge Veluge.. Veluge Veluge
Edu lokalu ekam cheste
Oka needane adiga maaratade
Ninnu nannu choodande
E lokamaina adi moogabothade
Nee rakake ee bhumi pulakinchi
Pudami rangulanni neepai veliginchi
Nee navvuke aa ningi addam batte
Tana andamantoo neelone merise
Veluge Veluge.. Veluge Veluge
Veluge Veluge.. Veluge Veluge
Nee choopuke ee gaali paare
Nee matake ee nadi parugu aape
Nee oopire ee jeevitam
Antalone unde mana daivam
Edalona daachina ee kaavyam
Ennatikee cherapagalada e kshanam
Nee prema thodunte
Ee jagamantha naa vente
Veluge Veluge.. Veluge Veluge
Veluge Veluge.. Veluge Veluge
Edu lokalu ekam cheste
Oka needane adiga maaratade
Ninnu nannu choodande
E lokamaina adi moogabothade