Telugu Lyrics
అగణిత కళ్యాణరూప అచ్యుత అనంతుడా
మృత్యుంజయా దయాసింధు శ్రీనివాస ప్రభో
మృత్యుంజయా దయాసింధు శ్రీనివాస ప్రభో
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
జన్మమృత్యు జరాతీత జనార్దనా
జన్మమృత్యు జరాతీత జనార్దనా
బ్రహ్మరుద్రార్చితా భక్త వత్సలా
బ్రహ్మరుద్రార్చితా భక్త వత్సలా
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
సత్యలోకాధివాసా సచ్చిదానంద
సత్యలోకాధివాసా సచ్చిదానంద
శ్రీవత్సాంకిత శంఖా చక్రధర
శ్రీవత్సాంకిత శంఖా చక్రధర
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
లక్ష్మీనారాయణా లోకేశ్వరా
లక్ష్మీనారాయణా లోకేశ్వరా
సర్వలోక రక్షకా శ్రీ వేంకటేశ్వరా
సర్వలోక రక్షకా శ్రీ వేంకటేశ్వరా
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
నారాయణా నారాయణా నారాయణా నమో నారాయణా
English Lyrics / Transliteration
Aganitha kalyanaroopa achyuta ananthuda
Mrutyunjaya dayasindhu sreenivasa prabho
Mrutyunjaya dayasindhu sreenivasa prabho
Narayana Narayana Narayana Namo Narayana
Narayana Narayana Narayana Namo Narayana
Janmamrutya jaratheetha Janardana
Janmamrutya jaratheetha Janardana
Brahmma Rudrarcheeta Bhakta vatsala
Brahmma Rudrarcheeta Bhakta vatsala
Narayana Narayana Narayana Namo Narayana
Narayana Narayana Narayana Namo Narayana
Sathyalokadheevasa Satchidananda
Sathyalokadheevasa Satchidananda
Srivathsankitha Shankha Chakradhara
Srivathsankitha Shankha Chakradhara
Narayana Narayana Narayana Namo Narayana
Narayana Narayana Narayana Namo Narayana
Lakshmi Narayana Lokeshwara
Lakshmi Narayana Lokeshwara
Sarvaloka rakshaka Sri Venkateshwara
Sarvaloka rakshaka Sri Venkateshwara
Narayana Narayana Narayana Namo Narayana
Narayana Narayana Narayana Namo Narayana