Telugu Lyrics
రంగులన్నీ దిగివచ్చెలే
ఎడమవైపున గుండెల్లోన
గాలితొడగి వెలుగొచ్చెలే
కలలే కన్నా కళ్ళల్లో
వయసు గాలి తరంగాలే
ఎగిసే అలల నడుమంలో
నాకు నువ్వే తోడుగా
నడచే దారులెన్నో
కొత్తగా తోచునే
హేయ్.. పడమర వైపున ఆకాశాన
రంగులన్నీ దిగివచ్చెలే
ఎడమవైపున గుండెల్లోన
గాలితొడగి వెలుగొచ్చెలే
నీతో పగలే కనరాని
కొత్త లోకం కనొచ్చెనే
నీతో రాత్రులన్ని
చందమామ కబుర్లాయెనే
నువ్వు లేని క్షణమొకటి
గడవదులే ఇక ముందు
మాటలన్నీ మాయలాయె
నిశ్శబ్దమే సంగీతమాయె
నవ్వులన్నీ నీకే అంకితమాయె
నా ప్రపంచం మారిపోయె
హేయ్..
పడమర వైపున ఆకాశాన
రంగులన్నీ దిగివచ్చెలే
ఎడమవైపున గుండెల్లోన
గాలితొడగి వెలుగొచ్చెలే
పడమర వైపున ఆకాశాన
రంగులన్నీ దిగివచ్చెలే
ఎడమవైపున గుండెల్లోన
గాలితొడగి వెలుగొచ్చెలే
English Lyrics / Transliteration
Rangulanni digivachhele
Edamavaipuna gundellona
Gaalitodagi velugocchele
Kalale kanna kallallo
Vayasu gaali tarangaale
Egise alala nadumulo
Naaku nuvve thodugaa
Nadache daarulenno
Kothagaa thochhune
Heyy.. Padamara vaipuna akashaana
Rangulanni digivachhele
Edamavaipuna gundellona
Gaalitodagi velugocchele
Neetho pagale kanaraani
Kotha lokam kanocchene
Neetho raathrulanni
Chandamaama kaburlayene
Nuvvu leni kshanamokati
Gadavadule ika mundhu
Maatalanni maayalaaye
Nisshabdame sangeethamaaye
Navvulanni neeke ankithamaaye
Naa prapancham maaripoye
Heyy..
Padamara vaipuna akashaana
Rangulanni digivachhele
Edamavaipuna gundellona
Gaalitodagi velugocchele
Padamara vaipuna akashaana
Rangulanni digivachhele
Edamavaipuna gundellona
Gaalitodagi velugocchele