Telugu Lyrics
నన్ను చూసే నీ చూపులా…
మాయ చేసెయ్ మాయ చేసెయ్…
నాలో నువ్వే దాచుకో…
మల్లి మల్లి మరిపిలా…
నా చెంత చేరే నీ నవ్వులా…
కొంచం కొంచం కొంచెయ్…
నీ లోకం నాతో పంచుకో…
నైనా నేనే వదిలి…
నిన్నే చూసెయ్…
పైనా నీవే నేల పైన…
అంతటా నిండే…
ఏ మాయ చేసావో…
అంతటా నువ్వే…
ఏ మాయ చేసావో…
నాలో నువ్వే…
మెల్లి మెల్లి మెరుపులా…
నన్ను చూసే నీ చూపులా…
మాయ చేసెయ్ మాయ చేసెయ్…
నాలో నువ్వే దాచుకో…
మల్లి మల్లి మరిపిలా…
నా చెంత చేరే నీ నవ్వులా…
కొంచం కొంచం కొంచెయ్…
నీ లోకం నాతో పంచుకో…
చూపుల్లో ఏమో…
దాచుకున్నావే…
గుండెల్లో దాచిన…
గుర్తులు ఏవో…
నడిచే నీ నడకలో…
నదిలా ఉంటే…
నా ఆశలన్నీ…
చేరువయ్యే…
ఆకాశం అంచున…
వెతికే నీ రూపం…
నా చూపుల తెరపైన…
కదిలే దృశ్యం…
ఏ మాయ చేసావో…
అంతటా నువ్వే…
ఏ మాయ చేసావో…
నాలో నువ్వే…
మెల్లి మెల్లి మెరుపులా…
నన్ను చూసే నీ చూపులా…
మాయ చేసెయ్ మాయ చేసెయ్…
నాలో నువ్వే దాచుకో…
మల్లి మల్లి మరిపిలా…
నా చెంత చేరే నీ నవ్వులా…
కొంచం కొంచం కొంచెయ్…
నీ లోకం నాతో పంచుకో…
English Lyrics / Transliteration
Nannu choose nee choopula…
Maya chesey maya chesey…
Naalo nuvve daachuko…
Malli malli maripila…
Naa chenta chere nee navvula…
Konchem konchem konchey…
Nee lokam naatho panchuko…
Naina nene vadili…
Ninne choosey…
Paina neeve nela paina…
Antataa ninde…
Ae maya chesaavo…
Antataa nuvve…
Ae maya chesaavo…
Naalo nuvve…
Melli melli merupula…
Nannu choose nee choopula…
Maya chesey maya chesey…
Naalo nuvve daachuko…
Malli malli maripila…
Naa chenta chere nee navvula…
Konchem konchem konchey…
Nee lokam naatho panchuko…
Choopullo emoo…
Daachukunnaave…
Gundello daachina…
Gurthulu evo…
Nadiche nee nadakalo…
Nadilaa unte…
Naa aashalanni…
Cheruvayye…
Aakaasham anchuna…
Vethike nee roopam…
Naa choopula therapaina…
Kadile drushyam…
Ae maya chesaavo…
Antataa nuvve…
Ae maya chesaavo…
Naalo nuvve…
Melli melli merupula…
Nannu choose nee choopula…
Maya chesey maya chesey…
Naalo nuvve daachuko…
Malli malli maripila…
Naa chenta chere nee navvula…
Konchem konchem konchey…
Nee lokam naatho panchuko…