Telugu Lyrics
మెరిసే నీ నీడతో
కలిసి నే కూర్చున్నా
కలలు కంటున్నా
పిల్లలం పిల్లలం
పిచ్చి కలలు కనే
పిల్లలం పిల్లలం
పారే కాలం లో
చీకట్లో వెలుతురై
దీపంలా నాతోనే
మెరిసే నీ నీడతో
కలిసి నే కూర్చున్నా
చేతిలో చెయ్యేసి
నాతో నువ్వు నడిచే
క్షణాలకి రూపమే
నేనే కదా
కరిగిపోతున్నా
కలలో ఉంటే చాలు
అంతలోనే వెళతావా
అయ్యో రామా
పిల్లలం పిల్లలం
పిచ్చి కలలు కనే
పిల్లలం పిల్లలం
పారే కాలం లో
English Lyrics / Transliteration
Merise nee needatho
Kalisi ne kurchunna
Kalalu kantunna
Pillalam pillalam
Picchi kalalu kane
Pillalam pillalam
Paare kaalam lo
Cheekatlo veluthurai
Deepam la naathone
Merise nee needatho
Kalisi ne kurchunna
Chethilo cheyyesi
Naatho nuvvu nadiche
Kshanaalaki roopame
Nene kada
Karigipothunna
Kalalo unte chaalu
Anthalone velthava
Ayyo rama
Pillalam pillalam
Picchi kalalu kane
Pillalam pillalam
Paare kaalam lo