Telugu Lyrics
మదికి నేస్తం నువ్వే
ఇల ఇల ఇల ఇల పరుగెత్తే
వలపు గుండెలోతుల్లో
నీలి నింగిలోని నీలి రంగుని
నా మనసున నింపేస్తున్నావే
వెన్నెల వానలో తడిసే తనువుని
పులకింతల లోగిలి చేస్తున్నావే
ఇల ఇల ఇల ఇల ఉరకలేసే
మదికి నేస్తం నువ్వే
ఇల ఇల ఇల ఇల పరుగెత్తే
వలపు గుండెలోతుల్లో
చిరుగాలి వీచెనని
నీ నవ్వును విన్నాను
నీ మాట వినగానే
పులకింతని తెచ్చుకున్నా
నీ కళ్ళు కనిపించగానే
ఆశతో నిండిపోయా
నీ ఒడిలో వాలగానే
లోకం మరచిపోయా
పసిడి కిరణంలా
నా దరికి చేరావే
వెన్నెల చందమామ
నేనే కదా నీవే
ఇల ఇల ఇల ఇల ఉరకలేసే
మదికి నేస్తం నువ్వే
ఇల ఇల ఇల ఇల పరుగెత్తే
వలపు గుండెలోతుల్లో
నీలి నింగిలోని నీలి రంగుని
నా మనసున నింపేస్తున్నావే
వెన్నెల వానలో తడిసే తనువుని
పులకింతల లోగిలి చేస్తున్నావే
ఇల ఇల ఇల ఇల ఉరకలేసే
మదికి నేస్తం నువ్వే
ఇల ఇల ఇల ఇల పరుగెత్తే
వలపు గుండెలోతుల్లో
English Lyrics / Transliteration
Madiki nēstaṁ nuvvē
Ila ila ila ila parugetthē
Valapu guṇḍelōtullō
Nīli niṅgilōni nīli raṅgunni
Nā manasuna nimpēstunnāvē
Vennela vānalō taḍisē tanuvuni
Pulakintala lōgili cēstunnāvē
Ila ila ila ila urakalēse
Madiki nēstaṁ nuvvē
Ila ila ila ila parugetthē
Valapu guṇḍelōtullō
Cirugāli vīcenani
Nī navvunu vinnānu
Nī māṭa vinagānē
Pulakintani teccukunnā
Nī kaḷḷu kanipin̄cagānē
Āśatō niṇḍipōyā
Nī oḍilō vālagānē
Lōkaṁ maracipōyā
Pasiḍi kiraṇaṁlā
Nā dariki cērāvē
Vennela candamāma
Nēnē kadā nīvē
Ila ila ila ila urakalēse
Madiki nēstaṁ nuvvē
Ila ila ila ila parugetthē
Valapu guṇḍelōtullō
Nīli niṅgilōni nīli raṅgunni
Nā manasuna nimpēstunnāvē
Vennela vānalō taḍisē tanuvuni
Pulakintala lōgili cēstunnāvē
Ila ila ila ila urakalēse
Madiki nēstaṁ nuvvē
Ila ila ila ila parugetthē
Valapu guṇḍelōtullō