Telugu Lyrics
గుండె గుండెల నిండా దీపం వెలిగించాల
ఆశల ఆకాశం అందునా పక్షులు పాడాల
స్నేహపు స్వర్గం లోన పండగ చేయాల
ఆనందాల ఊయల లోన ఊగియాల
ఆశయాల తోరణం అల్లాల
కొండ కొండల నడుమ కోవెల కట్టాల
గుండె గుండెల నిండా దీపం వెలిగించాల
పసిడి పున్నమి వెన్నెల కురియాల
పైరు పచ్చని పచ్చికలు విరియాల
పాల నురుగుల నదులలో పడవలు నడవాల
పసిడి పండుగ పారెళ్ళ సాగాల
కొండ కొండల నడుమ కోవెల కట్టాల
గుండె గుండెల నిండా దీపం వెలిగించాల
ఆశల ఆకాశం అందునా పక్షులు పాడాల
స్నేహపు స్వర్గం లోన పండగ చేయాల
కలిమి లేముల గీతను చెరపాల
కంటి నీరును తుడిచి ఎగలెగసి పడాల
మనసు లోని మమకారం పెంచాల
మానవత్వం మహాయజ్ఞం చేయాల
కొండ కొండల నడుమ కోవెల కట్టాల
గుండె గుండెల నిండా దీపం వెలిగించాల
ఆశల ఆకాశం అందునా పక్షులు పాడాల
స్నేహపు స్వర్గం లోన పండగ చేయాల
English Lyrics / Transliteration
Gunde gundela nindaa deepam veliginchala
Aashala aakaasham anduna pakshulu paadala
Snehapu swargam lona pandaga cheyaala
Aanandaala ooyala lona oogiyala
Aashayaala thoranam allaala
Konda kondala naduma kovela kattala
Gunde gundela nindaa deepam veliginchala
Pasidi punnami vennela kuriyala
Pairu pacchani pacchikalu viriyala
Paala nurugula nadulalo padavalu nadavaala
Pasidi panduga paarella saagaala
Konda kondala naduma kovela kattala
Gunde gundela nindaa deepam veliginchala
Aashala aakaasham anduna pakshulu paadala
Snehapu swargam lona pandaga cheyaala
Kalimi lemula geethanu cherapaala
Kanti neelunu tudichi egalesigipadaala
Manasu loni mamakaaram penchaala
Maanavatvam mahaayagnyam cheyaala
Konda kondala naduma kovela kattala
Gunde gundela nindaa deepam veliginchala
Aashala aakaasham anduna pakshulu paadala
Snehapu swargam lona pandaga cheyaala