Telugu Lyrics
ముద్దులొలికే నువ్వే మురిసే కోనేరే
గుండెల్లో ఊరేసే చిలిపితనమే
గిలిగింతలు పెట్టే అందమె నీదేలే
(సంగీతం)
పిల్లనుంచి పోయే పిల్లగాలి
నీవె నా కనుపాప
అన్నదే ఒక పాట
పారాడే వేగాల
పవనమె నీవని
చెప్పినదే ఒక మాట
(సంగీతం)
గుండెల్లో ఊరేసే చిలిపితనమే
గిలిగింతలు పెట్టే అందమె నీదేలే
ముద్దబంతి పూవే మువ్వల రంగేలే
ముద్దులొలికే నువ్వే మురిసే కోనేరే
(సంగీతం)
రంగుల పువ్వే నువ్వే
రసాలెన్నో నింపే
నవ్వుతో దోచేస్తావే
పడమటి సంధ్య నువ్వే
పైన తేలే మేఘం
మదిని దోచేస్తావే
(సంగీతం)
గుండెల్లో ఊరేసే చిలిపితనమే
గిలిగింతలు పెట్టే అందమె నీదేలే
ముద్దబంతి పూవే మువ్వల రంగేలే
ముద్దులొలికే నువ్వే మురిసే కోనేరే
(సంగీతం)
మెల్లగా నీ ఒడిలో
చిరుగాలితో జతగా
చెలిమిని నేర్చుకున్నా
చిన్నదానా నీతో
చెలిమిని కాచుకోగా
కొత్త లోకం చూశా
(సంగీతం)
గుండెల్లో ఊరేసే చిలిపితనమే
గిలిగింతలు పెట్టే అందమె నీదేలే
ముద్దబంతి పూవే మువ్వల రంగేలే
ముద్దులొలికే నువ్వే మురిసే కోనేరే
English Lyrics / Transliteration
Muddulolike nuvve murise konere
Gundello oorese chilipithaname
Giligintalu pette andame needele
(Music)
Pillanunchi poye pillagali
Neeve naa kanupaapa
Annade oka paata
Parade vegaala
Pavaname neevani
Cheppinade oka maata
(Music)
Gundello oorese chilipithaname
Giligintalu pette andame needele
Muddubanti poove muvvala rangele
Muddulolike nuvve murise konere
(Music)
Rangula puvve nuvve
Rasaalenno nimpe
Navvutho dochestaave
Padamati sandhya nuvve
Paina thele megham
Madini dochestaave
(Music)
Gundello oorese chilipithaname
Giligintalu pette andame needele
Muddubanti poove muvvala rangele
Muddulolike nuvve murise konere
(Music)
Mellaga nee odilo
Chiragaalitho jataga
Chelimini nerchukunna
Chinnadaana neetho
Chelimini kaachukoga
Kotha lokam choosa
(Music)
Gundello oorese chilipithaname
Giligintalu pette andame needele
Muddubanti poove muvvala rangele
Muddulolike nuvve murise konere