Telugu Lyrics
సందెలో నింగిలో
వెన్నెల ముగ్గులు
రంగుల పూవులు
మనసులో వెలిగే
హోయి హోయి హోయి
మనసులో వెలిగే
అంతరంగం
అందంగా లోకం
సందెలో నింగిలో
వెన్నెల ముగ్గులు
రంగుల పూవులు
మనసులో వెలిగే
అరచేతిలోన
అద్దంలా ఉన్న
ఆకాశం
చూపులు చిందించే
కల నిజమయే
తరికొచ్చెను
తరికొచ్చెను
అందుబాటులో
అందరికి ఇది
వరప్రసాదం
అందించింది
ఈ అనుభవం
అపురూపం
అపురూపం
హోయ్ హోయ్ హోయ్
కనుగొనరే రారే రారే
సందెలో నింగిలో
వెన్నెల ముగ్గులు
రంగుల పూవులు
మనసులో వెలిగే
కనుగొనరే రారే రారే
సందెలో నింగిలో
వెన్నెల ముగ్గులు
రంగుల పూవులు
మనసులో వెలిగే
హోయి హోయి హోయి
English Lyrics / Transliteration
Sandelo Ningilo
Vennela Muggulu
Rangula Poovulu
Manasulo Velige
Hoyi Hoyi Hoyi
Manasulo Velige
Antharangam
Andhamga Lokam
Sandelo Ningilo
Vennela Muggulu
Rangula Poovulu
Manasulo Velige
Arachetilona
Addamla Unna
Aakasam
Choopulu Chindinche
Kala Nijamayye
Tharikocchenu
Tharikocchenu
Andhabatuloo
Andhariki Idi
Varaprasadam
Andhinchindi
Ee Anubhavam
Apuroopam
Apuroopam
Hoyi Hoyi Hoyi
Kanugonarey Raarey Raarey
Sandelo Ningilo
Vennela Muggulu
Rangula Poovulu
Manasulo Velige
Kanugonarey Raarey Raarey
Sandelo Ningilo
Vennela Muggulu
Rangula Poovulu
Manasulo Velige
Hoyi Hoyi Hoyi