Telugu Lyrics
నీ బుజ్జి బుజ్జి
చిట్టి చిట్టి
నవ్వులంటే మస్తుగ మస్తుగ
ఆంటీ ఆంటీ
నీ ముద్దు ముద్దు
చిలిపి చిలిపి
చూపులంటే ఇష్టంగ ఇష్టంగ
మా అమ్మా నాన్నలు
ఇష్టపడతారు
నా ప్రాణం నువ్వే
అని గట్టిగ అంటారు
మా అమ్మా నాన్నలు
ఇష్టపడతారు
నా ప్రాణం నువ్వే
అని గట్టిగ అంటారు
నీ తొడ గద్దెను
అధిష్టించి కూర్చుంట
నా లాలి పాట తో
నిన్నే పాడుకుంట
ఆంటీ ఆంటీ
నీ బుజ్జి బుజ్జి
చిట్టి చిట్టి
నవ్వులంటే మస్తుగ మస్తుగ
ఆంటీ ఆంటీ
నీ ముద్దు ముద్దు
చిలిపి చిలిపి
చూపులంటే ఇష్టంగ ఇష్టంగ
నీ కురులు వేస్తుంటే
గాలి తరగల్లగ
నీ నడక చూస్తుంటే
పడవ తరగల్లగ
నీ కురులు వేస్తుంటే
గాలి తరగల్లగ
నీ నడక చూస్తుంటే
పడవ తరగల్లగ
నీ నడుము ఊపుతుంటే
ఒక లయ లాగ
నా మనసు కొట్టుకుంటుంది
ఒక గంట లాగ
ఆంటీ ఆంటీ
నీ బుజ్జి బుజ్జి
చిట్టి చిట్టి
నవ్వులంటే మస్తుగ మస్తుగ
ఆంటీ ఆంటీ
నీ ముద్దు ముద్దు
చిలిపి చిలిపి
చూపులంటే ఇష్టంగ ఇష్టంగ
మా అమ్మా నాన్నలు
ఇష్టపడతారు
నా ప్రాణం నువ్వే
అని గట్టిగ అంటారు
మా అమ్మా నాన్నలు
ఇష్టపడతారు
నా ప్రాణం నువ్వే
అని గట్టిగ అంటారు
నీ తొడ గద్దెను
అధిష్టించి కూర్చుంట
నా లాలి పాట తో
నిన్నే పాడుకుంట
ఆంటీ ఆంటీ
నీ బుజ్జి బుజ్జి
చిట్టి చిట్టి
నవ్వులంటే మస్తుగ మస్తుగ
ఆంటీ ఆంటీ
నీ ముద్దు ముద్దు
చిలిపి చిలిపి
చూపులంటే ఇష్టంగ ఇష్టంగ
English Lyrics / Transliteration
Nee bujji bujji
Chitti chitti
Navvulante masthuga masthuga
Aunty Aunty
Nee muddu muddu
Chilipi chilipi
Choopulante ishtanga ishtanga
Maa amma naannalu
Ishtapadatharu
Naa praanam nuvve
Ani gattiga antaru
Maa amma naannalu
Ishtapadatharu
Naa praanam nuvve
Ani gattiga antaru
Nee thoda gaddenu
Adhishthinchi koorchunta
Naa laali paata tho
Ninne paadukunta
Aunty Aunty
Nee bujji bujji
Chitti chitti
Navvulante masthuga masthuga
Aunty Aunty
Nee muddu muddu
Chilipi chilipi
Choopulante ishtanga ishtanga
Nee kurulu vesthunte
Gaali tharagallaga
Nee nadaka choosthunte
Padava tharagallaga
Nee kurulu vesthunte
Gaali tharagallaga
Nee nadaka choosthunte
Padava tharagallaga
Nee nadumu ooputhunte
Oka laya laaga
Naa manasu kottukuntundhi
Oka ganta laaga
Aunty Aunty
Nee bujji bujji
Chitti chitti
Navvulante masthuga masthuga
Aunty Aunty
Nee muddu muddu
Chilipi chilipi
Choopulante ishtanga ishtanga
Maa amma naannalu
Ishtapadatharu
Naa praanam nuvve
Ani gattiga antaru
Maa amma naannalu
Ishtapadatharu
Naa praanam nuvve
Ani gattiga antaru
Nee thoda gaddenu
Adhishthinchi koorchunta
Naa laali paata tho
Ninne paadukunta
Aunty Aunty
Nee bujji bujji
Chitti chitti
Navvulante masthuga masthuga
Aunty Aunty
Nee muddu muddu
Chilipi chilipi
Choopulante ishtanga ishtanga