Telugu Lyrics
ఏదో మెరుపులో ఏదో కలపులో
మనసు పులకింతలో మబ్బు వానలో
తోడు నీడలో తొలి ప్రేమలో
చిలిపి చూపులు చిందులే
చెలిమి చేయు మాటే
లెత్త వయసులో లేత సిగ్గులో
ఏదో మెరుపులో ఏదో కలపులో
మనసు పులకింతలో మబ్బు వానలో
తోడు నీడలో తొలి ప్రేమలో
చిలిపి చూపులు చిందులే
చెలిమి చేయు మాటే
అడుగులో అడుగేసి అల్లరి చేద్దామా
మల్లెపూల ముగ్గేసి మరిచిపోదామా
రేపటి కలలన్నీ నేడే చూద్దామా
రేపటి తీయని మాటలు ఇపుడే విందామా
రాయబారం పంపించుకుందాం
రహస్యాలు చెప్పుకుందాం
లెత్త వయసులో లేత సిగ్గులో
ఏదో మెరుపులో ఏదో కలపులో
మనసు పులకింతలో మబ్బు వానలో
తోడు నీడలో తొలి ప్రేమలో
చిలిపి చూపులు చిందులే
చెలిమి చేయు మాటే
నిన్న మొన్నటి దాకా నిదరే పోయావా
నేడు నా వలలో నలిగే పోయావా
నన్ను చూసినప్పటి నుంచి తల్లడిల్లిపోయావా
తొలిసారిగా ప్రేమలోనే మునిగిపోయావా
మరుమల్లె పూలే కంఠాన
మధుమాసమే సగస్వాగత
లెత్త వయసులో లేత సిగ్గులో
ఏదో మెరుపులో ఏదో కలపులో
మనసు పులకింతలో మబ్బు వానలో
తోడు నీడలో తొలి ప్రేమలో
చిలిపి చూపులు చిందులే
చెలిమి చేయు మాటే
English Lyrics / Transliteration
Edho merupu lo edho kalupu lo
Manasu pulakintha lo mabbu vaana lo
Thodu needa lo tholi prema lo
Chilipi choopulu chindule
Chelimi cheyu maate
Lettha vayasu lo letha siggu lo
Edho merupu lo edho kalupu lo
Manasu pulakintha lo mabbu vaana lo
Thodu needa lo tholi prema lo
Chilipi choopulu chindule
Chelimi cheyu maate
Adugulo adugesi allari cheddama
Mallepoola muggesi marichipodama
Repati kalalanni nede chuddama
Repati thiyaani maatalu ipude vindaama
Raayabaaram pampinchukundam
Rahasyalu cheppukundam
Lettha vayasu lo letha siggu lo
Edho merupu lo edho kalupu lo
Manasu pulakintha lo mabbu vaana lo
Thodu needa lo tholi prema lo
Chilipi choopulu chindule
Chelimi cheyu maate
Ninna monnati daaka nidare poyaava
Nedu naa valalo nalige poyaava
Nannu choosina tappati nundi thalladillipoyaava
Tholisaarigaa premalone munigipoyaava
Marumalle poolay kontana
Madhumasame sagaswaagatha
Lettha vayasu lo letha siggu lo
Edho merupu lo edho kalupu lo
Manasu pulakintha lo mabbu vaana lo
Thodu needa lo tholi prema lo
Chilipi choopulu chindule
Chelimi cheyu maate