Telugu Lyrics
ఓహోహోహో…
గుండెలోన గూడు కట్టి
వెలుగొచ్చావు నాలోన
పగలు రేయి తోడు నీవని
చేరవచ్చావు నన్నే
లోకమేదో మాయలా
మారే తీరా నీకై
ఈ క్షణమే నాకై
జన్మించేనా
ఓహోహో…
హే హే హే…
నీకై వేచే నేనెంత
సంతోషించే నేనెంత
నిన్నే పిలిచే నేనెంత
నాలోనే నేను లేనే
మరువలేనే నన్ను నేను
కరిగిపోయే నా తీరు
గుండెలోన నిండు నీవని
లోకమంతా నీవని
అన్నింటా నిన్నే చూస్తూ
పయనించే నేనెంత
ఆనందాల అలలలో
తేలిపోయే నేనెంత
ఓహోహో…
హే హే హే…
గుండెలోన గూడు కట్టి
వెలుగొచ్చావు నాలోన
పగలు రేయి తోడు నీవని
చేరవచ్చావు నన్నే
లోకమేదో మాయలా
మారే తీరా నీకై
ఈ క్షణమే నాకై
జన్మించేనా
ఓహోహో…
హే హే హే…
English Lyrics / Transliteration
Ohohoho…
Gundelona guḍu kaṭṭi
Velugocchāvu nālona
Pagalu rēyi tōḍu nīvani
Cēravacchāvu nannē
Lōkamēdō māyalā
Mārē tīrā nīkai
Ī kṣaṇamē nākai
Janmin̄cēnā
Ohoho…
Hey hey hey…
Nīkai vēcē nēnentha
Santōṣin̄cē nēnentha
Ninnē pilicē nēnentha
Nālōnē nēnu lēnē
Maruvalēnē nannu nēnu
Karigipōyē nā tīru
Guṇḍelōna ninḍu nīvani
Lōkamantā nīvani
Anninṭā ninnē cūstū
Payanin̄cē nēnentha
Ānandāla alalalō
Tēlipōyē nēnentha
Ohoho…
Hey hey hey…
Gundelona guḍu kaṭṭi
Velugocchāvu nālona
Pagalu rēyi tōḍu nīvani
Cēravacchāvu nannē
Lōkamēdō māyalā
Mārē tīrā nīkai
Ī kṣaṇamē nākai
Janmin̄cēnā
Ohoho…
Hey hey hey…