Telugu Lyrics
ఎదగనన్న కలల కావ్యగానం ఇది
ఒడి చేరిన అపురూప బంధనం ఇది
ప్రతి క్షణం అది ఆనంద వసంతం
మదిలోన తొలితరం
పూసిన మల్లెల సురభిత వనం
అదిగో వయసు తెరచాటున
కదులుతున్న అలల వైనం
ఎదురు చూసిన మధురాక్షణం ఇది
ఎదగనన్న కలల కావ్యగానం ఇది
పొరపాటున మనసు పడితే
ప్రియతమా ఓ ప్రియతమా
తడబాటున చేయి పట్టుకుంటే
జతచేరి నేనే జతచేరి
వలపేనని తెలుసుకో
మనసే నంటుకో
కొత్త లోకాలు కనగలవు
ఎదురు చూసిన మధురాక్షణం ఇది
ఎదగనన్న కలల కావ్యగానం ఇది
తనువే కరిగిపోవాలని
తరుణమా ఓ తరుణమా
పగిలిపోని మనసుండాలని
తొలి వలపును తెలిసింది
హృదయమే ఆ లయమై
అది పలికిందో
చిలిపి రాగాలు వినగలవు
ఎదురు చూసిన మధురాక్షణం ఇది
ఎదగనన్న కలల కావ్యగానం ఇది
ఒడి చేరిన అపురూప బంధనం ఇది
ప్రతి క్షణం అది ఆనంద వసంతం
English Lyrics / Transliteration
Edagananna kalala kaavyagaanam idi
Odi cherina apuroopa bandhanam idi
Prathi kshanam adi aananda vasantham
Madi lona tholitharam
Poosina mallela surabhitha vanam
Adigo vayasu therachaatuna
Kaduluthunna alala vainam
Eduru choosina madhurakshanam idi
Edagananna kalala kaavyagaanam idi
Porapaatuna manasu padithe
Priyamathama oh priyamathama
Thadabaatuna cheyi pattukunte
Jathacheri nene jathacheri
Valapenani telusuko
Manase nantuko
Kotha lokalu kanagalavu
Eduru choosina madhurakshanam idi
Edagananna kalala kaavyagaanam idi
Thanuve karigipovaalani
Tharunama oh tharunama
Pagiliponi manasundhaalani
Tholi valapunu thelisindi
Hridayame aa layamai
Adi palikindo
Chilipi raagaalu vinalavu
Eduru choosina madhurakshanam idi
Edagananna kalala kaavyagaanam idi
Odi cherina apuroopa bandhanam idi
Prathi kshanam adi aananda vasantham