Telugu Lyrics
పాలనాడు పాలనాడు – వీర సైన్యము
పాలనాడు పాలనాడు – వీర సైన్యము
చరణం 1:
అఖిల లోకాలు మెచ్చిన – ఘన వైభవమ్ము
అందరి దైవమ్ము నరసింహుడు – మాకు అండమ్ము
అఖిల లోకాలు మెచ్చిన – ఘన వైభవమ్ము
అందరి దైవమ్ము నరసింహుడు – మాకు అండమ్ము
పల్లవి:
పాలనాడు పాలనాడు – వీర సైన్యము
చరణం 2:
జనని జాతి కొరకు – వీర పౌరుషము
జాతిమాత కొరకు – సమర శంఖము
జనని జాతి కొరకు – వీర పౌరుషము
జాతిమాత కొరకు – సమర శంఖము
పల్లవి:
పాలనాడు పాలనాడు – వీర సైన్యము
English Lyrics / Transliteration
Paalanaadu Paalanaadu – Veera sainyamu
Paalanaadu Paalanaadu – Veera sainyamu
Charanam 1:
Akhila lokalu mechhina – Ghana vaibhavammu
Andari daivamm narasimhudu – Maaku andammu
Akhila lokalu mechhina – Ghana vaibhavammu
Andari daivamm narasimhudu – Maaku andammu
Pallavi:
Paalanaadu Paalanaadu – Veera sainyamu
Charanam 2:
Janani jaathi koraku – Veera pourushamu
Jaathimaatha koraku – Samara shankhamu
Janani jaathi koraku – Veera pourushamu
Jaathimaatha koraku – Samara shankhamu
Pallavi:
Paalanaadu Paalanaadu – Veera sainyamu