Telugu Lyrics
వేదపురాణ గానం
ఆండాళా క్షేత్రం మహాద్భుత క్షేత్రం
వేదపురాణ గానం
గొల్లభామల ముద్దు బిడ్డ దైవం
గోదాదేవి నామం
ఆండాళా క్షేత్రం మహాద్భుత క్షేత్రం
వేదపురాణ గానం
శ్రీరంగనాధుని సేవలో నిత్యం
శ్రీమన్నారాయణుడు
శ్రీరంగనాధుని సేవలో నిత్యం
శ్రీమన్నారాయణుడు
గొల్లభామల ముద్దు బిడ్డ దైవం
గోదాదేవి నామం
ఆండాళా క్షేత్రం మహాద్భుత క్షేత్రం
వేదపురాణ గానం
భక్తినే కోరి భగవంతుని చేరి
వరాలన్నీ ఒడి చేరి
భక్తినే కోరి భగవంతుని చేరి
వరాలన్నీ ఒడి చేరి
అందరి కోర్కెలు తీర్చే ఆదినారాయణుడు
ఆమె దేవతమ్మ
ఆండాళా క్షేత్రం మహాద్భుత క్షేత్రం
వేదపురాణ గానం
English Lyrics / Transliteration
Vedapuraana gaanam
Andaala kshetram mahaadbhta kshetram
Vedapuraana gaanam
Gollabhaamala muddu bidda daivam
Godaadevi naamam
Andaala kshetram mahaadbhta kshetram
Vedapuraana gaanam
Sriranganaadhuni sevalo nityam
Srimannarayana
Sriranganaadhuni sevalo nityam
Srimannarayana
Gollabhaamala muddu bidda daivam
Godaadevi naamam
Andaala kshetram mahaadbhta kshetram
Vedapuraana gaanam
Bhaktine kori bhagavantuni cheri
Varalanni odi cheri
Bhaktine kori bhagavantuni cheri
Varalanni odi cheri
Andari korkelu teerche aadinarayana
Aame devathamma
Andaala kshetram mahaadbhta kshetram
Vedapuraana gaanam