Telugu Lyrics
స్వామి నీ దయ
లేక ఏదియు సాధ్యము కాదు
నీ పాద ధ్యానము
లేక ఏ కార్యము సాధ్యము కాదు
దేవదేవా శ్రీనివాసా
నా వేదన తీర్చుమా
నీ దయచూపుమా
ఓస్వామి నన్ను
చేరదీయుమా
స్వామి నీ దయ
లేక ఏదియు సాధ్యము కాదు
నీ పాద ధ్యానము
లేక ఏ కార్యము సాధ్యము కాదు
లేక ఏదియు సాధ్యము కాదు
నీ పాద ధ్యానము
లేక ఏ కార్యము సాధ్యము కాదు
దేవదేవా శ్రీనివాసా
నా వేదన తీర్చుమా
నీ దయచూపుమా
ఓస్వామి నన్ను
చేరదీయుమా
స్వామి నీ దయ
లేక ఏదియు సాధ్యము కాదు
నీ పాద ధ్యానము
లేక ఏ కార్యము సాధ్యము కాదు
English Lyrics / Transliteration
Swamy nee daya
Leka ediyu sadhyamu kaadu
Nee paada dhyaanamu
Leka ae kaaryamu sadhyamu kaadu
Devadeva Srinivasa
Naa vedana theerchuma
Nee dayachoopuma
Oswami nannu
Cheradeeyuma
Swamy nee daya
Leka ediyu sadhyamu kaadu
Nee paada dhyaanamu
Leka ae kaaryamu sadhyamu kaadu
Leka ediyu sadhyamu kaadu
Nee paada dhyaanamu
Leka ae kaaryamu sadhyamu kaadu
Devadeva Srinivasa
Naa vedana theerchuma
Nee dayachoopuma
Oswami nannu
Cheradeeyuma
Swamy nee daya
Leka ediyu sadhyamu kaadu
Nee paada dhyaanamu
Leka ae kaaryamu sadhyamu kaadu