Telugu Lyrics
ఒకరినొకరం పట్టేద్దాం పదరా
మన కథలే మాయని కలలే
ఒకటే దారిన నడిచేద్దాం పదరా
సూపర్ ఫిగర్ ఉంటే చాలు
సూపర్ లవ్ ఇస్తా నీకు
సుక్కలు చూపిస్తా చూసుకో
ఈ జన్మకింక నీతోనే
వేరే లోకం లేదురా
ఈ వయసుకేం కావాలో తెలుసుకో
నువ్వెవరో నేనెవరో తెలియదులే
ఒకరినొకరం పట్టేద్దాం పదరా
మన కథలే మాయని కలలే
ఒకటే దారిన నడిచేద్దాం పదరా
మైండ్ బ్లాక్ అయ్యేలా
మాయ చేసే కళ్ళతో
మాటల్లోనే మంత్రాలు
వేసే నా జాణ నువ్వే
చెయ్ పట్టుకో వేడెక్కి
గాలిలోనే తేల్చేయ్
ఇక నీలోనే నా లోకం
అంటున్నావు నువ్వే
మైండ్ బ్లాక్ అయ్యేలా
మాయ చేసే కళ్ళతో
మాటల్లోనే మంత్రాలు
వేసే నా జాణ నువ్వే
చెయ్ పట్టుకో వేడెక్కి
గాలిలోనే తేల్చేయ్
ఇక నీలోనే నా లోకం
అంటున్నావు నువ్వే
సూపర్ ఫిగర్ ఉంటే చాలు
సూపర్ లవ్ ఇస్తా నీకు
సుక్కలు చూపిస్తా చూసుకో
ఈ జన్మకింక నీతోనే
వేరే లోకం లేదురా
ఈ వయసుకేం కావాలో తెలుసుకో
నువ్వెవరో నేనెవరో తెలియదులే
ఒకరినొకరం పట్టేద్దాం పదరా
మన కథలే మాయని కలలే
ఒకటే దారిన నడిచేద్దాం పదరా
రెండు మనసులు కలిసే
కొత్త లోకం సృష్టించే
నీ నవ్వులే నా గుండెల్లో
పండుగ చేసే
హద్దులేమీ లేకుండా
హాయిగ వున్నావే
నా ప్రేమ నీకు తెలుసు
నిన్నే కోరుకున్నవే
రెండు మనసులు కలిసే
కొత్త లోకం సృష్టించే
నీ నవ్వులే నా గుండెల్లో
పండుగ చేసే
హద్దులేమీ లేకుండా
హాయిగ వున్నావే
నా ప్రేమ నీకు తెలుసు
నిన్నే కోరుకున్నవే
సూపర్ ఫిగర్ ఉంటే చాలు
సూపర్ లవ్ ఇస్తా నీకు
సుక్కలు చూపిస్తా చూసుకో
ఈ జన్మకింక నీతోనే
వేరే లోకం లేదురా
ఈ వయసుకేం కావాలో తెలుసుకో
నువ్వెవరో నేనెవరో తెలియదులే
ఒకరినొకరం పట్టేద్దాం పదరా
మన కథలే మాయని కలలే
ఒకటే దారిన నడిచేద్దాం పదరా
English Lyrics / Transliteration
Okarinokaram patteddham padara
Mana kathale maayani kalale
Okate daarina nadicheddham padara
Super figure unte chalu
Super love ista neeku
Sukkalu choopistha chusuko
Ee janmakinka neethone
Vere lokam ledu ra
Ee vayasekhem kaavaalo telusuko
Nuvvaro nenevaro teliyadule
Okarinokaram patteddham padara
Mana kathale maayani kalale
Okate daarina nadicheddham padara
Mind block ayyela
Maya chese kallatho
Maatallone mantralu
Vese naa jaane nuvve
Cheyyi pattuko vedekki
Gaalinone thelchey
Ika neelone naa lokam
Antunnav nuvve
Mind block ayyela
Maya chese kallatho
Maatallone mantralu
Vese naa jaane nuvve
Cheyyi pattuko vedekki
Gaalinone thelchey
Ika neelone naa lokam
Antunnav nuvve
Super figure unte chalu
Super love ista neeku
Sukkalu choopistha chusuko
Ee janmakinka neethone
Vere lokam ledu ra
Ee vayasekhem kaavaalo telusuko
Nuvvaro nenevaro teliyadule
Okarinokaram patteddham padara
Mana kathale maayani kalale
Okate daarina nadicheddham padara
Rendu manasulu kalise
Kotha lokam srushtinche
Nee navvule naa gundello
Panduga chese
Haddhulemi lekundaa
Haayiga vunnavve
Naa prema neeku telusu
Ninne korukunnavve
Rendu manasulu kalise
Kotha lokam srushtinche
Nee navvule naa gundello
Panduga chese
Haddhulemi lekundaa
Haayiga vunnavve
Naa prema neeku telusu
Ninne korukunnavve
Super figure unte chalu
Super love ista neeku
Sukkalu choopistha chusuko
Ee janmakinka neethone
Vere lokam ledu ra
Ee vayasekhem kaavaalo telusuko
Nuvvaro nenevaro teliyadule
Okarinokaram patteddham padara
Mana kathale maayani kalale
Okate daarina nadicheddham padara