Telugu Lyrics
సుఖమే మేళె జీవితం
హాయిగా సాగే కలల లోకం
అది మనదేలే మనదేలే
ఏడు రంగుల ఇంద్ర ధనస్సు
ఏడడుగులు నడచు ఉత్సవం
సరిగమలలొ తేలు మధుమాసం
అది మనదేలే మనదేలే
ఆశలకిది ఆశ్రయం
హృదయాలకిది ఆలయం
అనురాగాలకిది అనంతం
అది మనదేలే మనదేలే
మానస గంగలో మధుర స్నానం
మనసు వెన్నెలలొ నవరసాల పయనం
ఆనందాలొ ఆడుకొనే వైనం
అది మనదేలే మనదేలే
English Lyrics / Transliteration
Sukhamē mele jeevitham
Haayigaa saagē kalala lōkam
Adi manadēlē manadēlē
Ēdu rangula indra dhanassu
Ēdadugulu nadachu utsavam
Sarigamalalo tēlu madhumāsam
Adi manadēlē manadēlē
Aashalaki idi aashrayam
Hr̥dayālaki idi aalayam
Anurāgālaki idi anantam
Adi manadēlē manadēlē
Mānasa gangalō madhura snānam
Manasu vennelalo navarasāla payanam
Ānandālō ādukonē vainam
Adi manadēlē manadēlē