Telugu Lyrics
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
ఈ వీధిలో తొలిమెట్లపై
నా దారులు మారెనే
ఈ గుండెలో తొలితపస్సులో
నీ ఊహలే నిండెనే
లోకం తెలీని పిల్లోడిని
బైబిల్ చదివే బిడ్డగా
అమ్మ నీవే మారవే
నాలోని లోతులలో
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
నీ ఒడిలో పుట్టే స్వర్గం
ఎందుకో మరి తెలియదు
నీ చూపులో మెరిసే దీపం
మాయమాయే తెలియదు
అయినా అమ్మా నీకోసం
కాలం ఆగింది
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
నీ ప్రేమ సంద్రాలెన్నడూ
తరగవు కదా అమ్మా
నీ దయ దీపమెన్నడూ
ఆరదు కదా అమ్మా
అయినా అమ్మ నీకోసం
కాలం ఆగింది
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
అమ్మ వేక్ మీ అప్
English Lyrics / Transliteration
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Ee veedhilo tholimetlapai
Naa daarulu maarene
Ee gundelo tholathapasulo
Nee oohale nindene
Lokam theleni pillodini
Bible chadive biddagaa
Amma neeve maarave
Naaloni lothulalo
Amma wake me up
Amma wake me up
Nee odilo putte swargam
Enduko mari theliyadu
Nee choopulo merise deepam
Maamaaye theliyadu
Ainaammaa neekosam
Kaalam aagindi
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Nee prema sandraalennadoo
Tharagavu kadhaa amma
Nee daya deepamennadoo
Aaradu kadhaa amma
Ainaamma nee kosam
Kaalam aagindi
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up
Amma wake me up