Telugu Lyrics
కన్ను కన్ను కలిసెను కమ్మగా
చెలిమి చిరునవ్వులు విరిసెగా
అడుగు అడుగు వేసెగా
అందుకోరగా
అందుకోరగా
అడుగు అడుగు వేసెగా
అందుకోరగా
అందుకోరగా
కన్ను కన్ను కలిసెను కమ్మగా
కన్ను కన్ను కలిసెను కమ్మగా
చెలిమి చిరునవ్వులు విరిసెగా
గుండె గుండె లయలో
సరిగమలు మొదలెనే
ఈ సయ్యాటలో
ఏదో మాయ దాగెనే
వలపుల వైనం
వెలుగొనెగా
వలపుల వైనం
వెలుగొనెగా
కన్ను కన్ను కలిసెను కమ్మగా
కన్ను కన్ను కలిసెను కమ్మగా
చెలిమి చిరునవ్వులు విరిసెగా
తొలి తొలి పరిచయం
అంతలోనే మనసత
ఇక నిలవదుగా
ఒక ఊసు తెలియగా
నీ మాటకై
నే ఎదురు చూడగా
నీ మాటకై
నే ఎదురు చూడగా
కన్ను కన్ను కలిసెను కమ్మగా
కన్ను కన్ను కలిసెను కమ్మగా
చెలిమి చిరునవ్వులు విరిసెగా
అడుగు అడుగు వేసెగా
అందుకోరగా
అందుకోరగా
అడుగు అడుగు వేసెగా
అందుకోరగా
అందుకోరగా
English Lyrics / Transliteration
Kannu kannu kalisenu kammaga
Chelimi chirunavvulu virisega
Adugu adugu vesega
Andukoraga
Andukoraga
Adugu adugu vesega
Andukoraga
Andukoraga
Kannu kannu kalisenu kammaga
Kannu kannu kalisenu kammaga
Chelimi chirunavvulu virisega
Gunde gunde layalo
Sarigamalu modatene
Ee sayyatalo
Edo maya dagene
Valapula vainam
Velugonega
Valapula vainam
Velugonega
Kannu kannu kalisenu kammaga
Kannu kannu kalisenu kammaga
Chelimi chirunavvulu virisega
Toli toli parichayam
Antalone manasata
Ika nilavaduga
Oka ousu teliyaga
Nee matakai
Ne eduru chudaga
Nee matakai
Ne eduru chudaga
Kannu kannu kalisenu kammaga
Kannu kannu kalisenu kammaga
Chelimi chirunavvulu virisega
Adugu adugu vesega
Andukoraga
Andukoraga
Adugu adugu vesega
Andukoraga
Andukoraga