Telugu Lyrics
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
ప్రేమ మయం ఈ నింగి ధాత్రి
తనువుల ఒడిలో నదిలా స్రవించి
మనసుల కలయిక రాగం
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
వయసు పడుచుల వలపు వల
హృదయాలకు చేరువ చెలి అల
కొత్త వసంతాలు చిలికిన
ఒడిలో ఈ పూవు నవ్విన
కన్నె చూపుల తేనె చిలికి
కలిసి పలికేటి కమ్మని వేళ
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
పలికే పెదవుల పరువాల పరవశం
తగిలే చేతుల సుఖాల అభిషేకం
స్పర్శల సయ్యాటల తీయని రాగాలు
తనతో తనవే పోరాటాలెన్నో
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
ప్రేమ మయం ఈ నింగి ధాత్రి
తనువుల ఒడిలో నదిలా స్రవించి
మనసుల కలయిక రాగం
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
ప్రాణయం ప్రాణయం ప్రాణయం ప్రాణయం
English Lyrics / Transliteration
Pranayam Pranayam Pranayam Pranayam
Prema mayam ee ningi dhaathri
Thanuvula odilo nadila sravinchi
Manasula kalayika raagam
Pranayam Pranayam Pranayam Pranayam
Pranayam Pranayam Pranayam Pranayam
Vayasu paduchula valapu vala
Hrudayaalaku cheruva cheli ala
Kotha vasanthaalu chilikina
Odilo ee poovu navvina
Kanne choopula thene chiliki
Kalisi paliketi kammani vela
Pranayam Pranayam Pranayam Pranayam
Pranayam Pranayam Pranayam Pranayam
Palike pedavula paruvala paravasham
Thagile chethula sukhaala abhishekham
Sparshala sayyaatala theeyani raagaalu
Thanatho thanave poraatalenno
Pranayam Pranayam Pranayam Pranayam
Pranayam Pranayam Pranayam Pranayam
Prema mayam ee ningi dhaathri
Thanuvula odilo nadila sravinchi
Manasula kalayika raagam
Pranayam Pranayam Pranayam Pranayam
Pranayam Pranayam Pranayam Pranayam