Telugu Lyrics
నా ప్రాణమా నా యేసయ్యా
అండనాధా అనాధనాధా
అర్ధరాత్రులందు ఆదుకొనే యేసయ్యా
కరుణామయా కరుణామయా
నను కరుణించు యేసయ్యా
నీదు ప్రేమ లోతు నెన్నగ
నేను ఎన్నడును తరమెయయ్యా
శరణు చేతినయ్య శరణు చేతినయ్య
నను చేర్చుకొను నా యేసయ్యా
లోకమందు లోలుడనై
లోటు పొందియున్నానయ్యా
అంధకారమందు అలసిపోయి
అంధుడనైయున్నానయ్యా
నిను చేరి నీదు కాంతిలో
నిత్యము జీవించనయ్య
నీదు నామమె నీరక్ష
నీదు నామమె నా బలము
నీదు సేవలో నెల్లకాలం
నిలిచియుండు నా యేసయ్యా
English Lyrics / Transliteration
Naa Praanama Naa Yesayya
Andanaadha Anaadhanaadha
Ardharathrulandu Aadukone Yesayya
Karunamaya Karunamaya
Nanu Karuninchu Yesayya
Needu Prema Lōthu Nennaga
Nenu Ennadunu Tharamayyaya
Sharanu Chetinaiah Sharanu Chetinaiah
Nanu Cherchukonu Naa Yesayya
Lokamandu Loludanai
Lōtu Pondiyunnanaiah
Andhakaaramandu Alasipoyi
Andhudanaiyunnanaiah
Ninu Cheri Needu Kaanthilo
Nithyamu Jeevinchaniah
Needu Naamame Neeraksha
Needu Naamame Naa Balamu
Needu Sevallo Nellakaalam
Nilichiyundu Naa Yesayya