Telugu Lyrics
నా గుండె నీదని
నా ప్రాణం నీదని
చెప్పేదెపుడైన
వాలిషా వాలిషా
నీతోడవుంటే ఇక
నా కష్టమేదిరా
అడిగేదెపుడైన
ఒకరికొకరం ఒకరికొకరం
మరిచిపోలేక
ఉండిపోతాం
మొన్న నిన్న రేపు
కాదులే ప్రియతమా
ఈ క్షణమే ప్రియతమా
వాలిషా వాలిషా
నా గుండె నీదని
నా ప్రాణం నీదని
చెప్పేదెపుడైన
ప్రియా నీతోనే నేను
సఖి నీతోనే నేను
నా లోకం నీవు
నీ లోకం నేను
నువ్వే నాకింకా
నమ్మకమంతా
నన్ను విడువకుమా
నేను లేకుంటే
నీ వేదనంతా
నాకే కదా ప్రియతమా
వాలిషా వాలిషా
నా గుండె నీదని
నా ప్రాణం నీదని
చెప్పేదెపుడైన
చిరుగాలి తాకిన
నా మేను పులకరించే
నీ మాట తలచి
నా నయనం విరిసే
నిదురలోనైనా
నీ రూపమే కనపడే
మరువనీకుమా
ఒకరికొకరం ఒకరికొకరం
మరిచిపోలేక
ఉండిపోతాం
మొన్న నిన్న రేపు
కాదులే ప్రియతమా
ఈ క్షణమే ప్రియతమా
వాలిషా వాలిషా
నా గుండె నీదని
నా ప్రాణం నీదని
చెప్పేదెపుడైన
వాలిషా వాలిషా
నీతోడవుంటే ఇక
నా కష్టమేదిరా
అడిగేదెపుడైన
English Lyrics / Transliteration
Na gunde needani
Na praanam needani
Cheppedepudaina
Valisha Valisha
Neethodunte ika
Na kashtamediraa
Adigedepudaina
Okarikokaram okarikokaram
Marichipoleka
Undipothaam
Monna ninna repu
Kaadule priyathama
Ee kshaname priyathama
Valisha Valisha
Na gunde needani
Na praanam needani
Cheppedepudaina
Priya neethone nenu
Sakhi neethone nenu
Na lokam neevu
Nee lokam nenu
Nuvve naakinka
Nammakamanta
Nannu viduvakumaa
Nenu lekunte
Nee vedanantaa
Naake kadhaa priyathama
Valisha Valisha
Na gunde needani
Na praanam needani
Cheppedepudaina
Chirugaali thaakina
Naa menu pulakarinche
Nee maata thalachi
Naa nayanam virise
Nidurulonainaa
Nee roopame kanapade
Maruvaneekumaa
Okarikokaram okarikokaram
Marichipoleka
Undipothaam
Monna ninna repu
Kaadule priyathama
Ee kshaname priyathama
Valisha Valisha
Na gunde needani
Na praanam needani
Cheppedepudaina
Valisha Valisha
Neethodunte ika
Na kashtamediraa
Adigedepudaina