Telugu Lyrics
ఒకటే దారిలో
వెళ్తున్నామంటే
ఏదో ఉందలా
నువ్వలా నేనెలా
ఒకటే దారిలో
వెళ్తున్నామంటే
ఏదో ఉందలా
చూసే కళ్ళల్లో
పదే పదే నేనే
అనిపిస్తుంటే
నాకేం చేయాలి
అడిగే పెదవుల్లో
అరమరిక లేక
అలా అడిగితే
ఏం చెప్పాలి
కొత్తగా ఊహల్లో
ఒక కలల లోకం
అది నిజం కాదా
అనిపించేలా
అంతలోనే మెల్లగా
ఒక పిలుపు నీతో
ఆగిపోనా కాసేపు
అనిపించేలా
నీతో స్నేహం
నాకు తెలీనిది
ఎంత వింతకో
అర్థం కానది
నీతో స్నేహం
నాకు తెలీనిది
ఎంత వింతకో
అర్థం కానది
నన్ను నేను
మరిచిపోతున్నా
నీతో ఉంటే
అంత తేలికా
మాటల్లో చెప్పలేని
ఒక మౌనం
నా మనసులో
ఎలా నిలిచెనో
కొత్తగా ఊహల్లో
ఒక కలల లోకం
అది నిజం కాదా
అనిపించేలా
అంతలోనే మెల్లగా
ఒక పిలుపు నీతో
ఆగిపోనా కాసేపు
అనిపించేలా
నువ్వలా నేనెలా
ఒకటే దారిలో
వెళ్తున్నామంటే
ఏదో ఉందలా
నువ్వలా నేనెలా
ఒకటే దారిలో
వెళ్తున్నామంటే
ఏదో ఉందలా
English Lyrics / Transliteration
Okate daarilo
Velthunnamante
Edho undala
Nuvvala Nenela
Okate daarilo
Velthunnamante
Edho undala
Chuse kallallo
Pade pade nene
Anipistunte
Naakem cheyali
Adige pedavullo
Aramarika leka
Ala adigite
Em cheppali
Kothaga oohallo
Oka kalala lokam
Adi nijam kaada
Anipinchela
Anthalone mellaga
Oka pilupu neetho
Aagipona kaasepu
Anipinchela
Neetho sneham
Naaku thelanidi
Entha vinthako
Artham kaanadi
Neetho sneham
Naaku thelanidi
Entha vinthako
Artham kaanadi
Nannu nenu
Marichipothunna
Neetho unte
Antha thelika
Maatallo cheppaleni
Oka maunam
Naa manasulo
Ela nilicheno
Kothaga oohallo
Oka kalala lokam
Adi nijam kaada
Anipinchela
Anthalone mellaga
Oka pilupu neetho
Aagipona kaasepu
Anipinchela
Nuvvala Nenela
Okate daarilo
Velthunnamante
Edho undala
Nuvvala Nenela
Okate daarilo
Velthunnamante
Edho undala