Telugu Lyrics
భక్త కోటికీ ఆశ్రయము
భగవతుల పాద రాజము
భక్త కోటికీ ఆశ్రయము
అంబుజ భవాండమ్ములన్నియు
అంతటా మీరై వెలిగేటి
అంబుజ భవాండమ్ములన్నియు
అంతటా మీరై వెలిగేటి
భగవతుల పాద రాజము
భక్త కోటికీ ఆశ్రయము
అఖిల లోకాలకు ఆదీయు
అవతారములకెల్ల మూలము
అఖిల లోకాలకు ఆదీయు
అవతారములకెల్ల మూలము
శిరసున ధరియించి పవిత్రము
చేసుకొనె గంగయు ధన్యము
శిరసున ధరియించి పవిత్రము
చేసుకొనె గంగయు ధన్యము
భగవతుల పాద రాజము
భక్త కోటికీ ఆశ్రయము
లోకములందున సంచరియించు
లోకమునకెల్ల గురువాయు
లోకములందున సంచరియించు
లోకమునకెల్ల గురువాయు
పాదధూళియే పరమ ధ్యేయము
పొందు భాగ్యమె పుణ్యమగు
పాదధూళియే పరమ ధ్యేయము
పొందు భాగ్యమె పుణ్యమగు
భగవతుల పాద రాజము
భక్త కోటికీ ఆశ్రయము
English Lyrics / Transliteration
Bhaktha kotiki aashrayamu
Bhagavathula paada rajamu
Bhaktha kotiki aashrayamu
Ambhuja bhavandammulanniyu
Anthataa meerai veligeti
Ambhuja bhavandammulanniyu
Anthataa meerai veligeti
Bhagavathula paada rajamu
Bhaktha kotiki aashrayamu
Akhila lokalaku aadiyu
Avatharamulakella moolamu
Akhila lokalaku aadiyu
Avatharamulakella moolamu
Shirassuna dhariyinchi pavithramu
Cheskone gangayu dhanyamu
Shirassuna dhariyinchi pavithramu
Cheskone gangayu dhanyamu
Bhagavathula paada rajamu
Bhaktha kotiki aashrayamu
Lokalunduna sancharinchu
Lokamunachella guruvayu
Lokalunduna sancharinchu
Lokamunachella guruvayu
Paadadhuliyee parama dhyeyamu
Pondu bhagyame punyamagu
Paadadhuliyee parama dhyeyamu
Pondu bhagyame punyamagu
Bhagavathula paada rajamu
Bhaktha kotiki aashrayamu