Telugu Lyrics
శివశంకరి నీవయ్యా
పదములు కొలిచెద దండాలు సామయ్య
పదములు కొలిచెద దండాలు సామయ్య
శివశంకరి నీవయ్యా
దండాలు సామయ్య దండాలు సామయ్య
శక్తి స్వరూపాని నీవయ్యా
భక్తితో కొలిచెద దండాలు సామయ్య
శక్తి స్వరూపాని నీవయ్యా
భక్తితో కొలిచెద దండాలు సామయ్య
దండాలు సామయ్య దండాలు సామయ్య
శివశంకరి నీవయ్యా
అంబికా అంబికా అంబికా
వరముల నిచ్చెడి దండాలు సామయ్య
అంబికా అంబికా అంబికా
వరముల నిచ్చెడి దండాలు సామయ్య
దండాలు సామయ్య దండాలు సామయ్య
శివశంకరి నీవయ్యా
పదములు కొలిచెద దండాలు సామయ్య
దండాలు సామయ్య దండాలు సామయ్య
English Lyrics / Transliteration
Shiva Shankari Neevayya
Padamulu Kolicheda Dandalu Saamayya
Padamulu Kolicheda Dandalu Saamayya
Shiva Shankari Neevayya
Dandalu Saamayya Dandalu Saamayya
Shakti Swaroopani Neevayya
Bhaktitho Kolicheda Dandalu Saamayya
Shakti Swaroopani Neevayya
Bhaktitho Kolicheda Dandalu Saamayya
Dandalu Saamayya Dandalu Saamayya
Shiva Shankari Neevayya
Ambika Ambika Ambika
Varamula Niccheda Dandalu Saamayya
Ambika Ambika Ambika
Varamula Niccheda Dandalu Saamayya
Dandalu Saamayya Dandalu Saamayya
Shiva Shankari Neevayya
Padamulu Kolicheda Dandalu Saamayya
Dandalu Saamayya Dandalu Saamayya