Telugu Lyrics
దయతో నన్ను కరుణించు దండాలు
అయ్యయ్యో దండాలు సమయ దండాలు
దయతో నన్ను కరుణించు దండాలు
ఎన్నెన్నో బాధలున్నా
ఎవరితోనని చెప్పుకోనయ్య
మాట చెయ్యి దాటెనయ్య
మనసు కన్నీరు నింపెనయ్య
ఎన్నెన్నో బాధలున్నా
ఎవరితోనని చెప్పుకోనయ్య
మాట చెయ్యి దాటెనయ్య
మనసు కన్నీరు నింపెనయ్య
ఆనాటి ఆవేదన
ఈనాటి ఆక్రందన
దండాలు సమయ దండాలు
దయతో నన్ను కరుణించు దండాలు
కాలమా నీవు సాక్షి
కన్నీళ్ళూ నాకు తోడు
నాశనం చేయుచుంటివి
నా ఆశలు నా ఊహలు
కాలమా నీవు సాక్షి
కన్నీళ్ళూ నాకు తోడు
నాశనం చేయుచుంటివి
నా ఆశలు నా ఊహలు
ఎన్నెన్నో ఆశలకు
ఈనాడు రూపము లేదు
దండాలు సమయ దండాలు
దయతో నన్ను కరుణించు దండాలు
అయ్యయ్యో దండాలు సమయ దండాలు
దయతో నన్ను కరుణించు దండాలు
English Lyrics / Transliteration
Dayatho nannu karuninchu dandaalu
Ayyayyo dandaalu samaya dandaalu
Dayatho nannu karuninchu dandaalu
Ennenno baadhalunna
Evarithonani cheppukonayya
Maata cheyyi daatenayya
Manasu kanneeru nimpennayya
Ennenno baadhalunna
Evarithonani cheppukonayya
Maata cheyyi daatenayya
Manasu kanneeru nimpennayya
Aanaati aavedana
Eenaati aakrandana
Dandaalu samaya dandaalu
Dayatho nannu karuninchu dandaalu
Kaalama neevu saakshi
Kannello naaku thodu
Naashanam cheyuchuntivi
Naa aashalu naa oohalu
Kaalama neevu saakshi
Kannello naaku thodu
Naashanam cheyuchuntivi
Naa aashalu naa oohalu
Ennenno aashalaku
Eenaadu roopamu ledu
Dandaalu samaya dandaalu
Dayatho nannu karuninchu dandaalu
Ayyayyo dandaalu samaya dandaalu
Dayatho nannu karuninchu dandaalu