Telugu Lyrics
దారేదో యేదో
చెలియేదో నేనేదో
దారేదో యేదో
కలలు కన్నీరాయె కౌగిలి విడిచిరాయె
మమతలు మౌనమాయె మాధుర్యం శూన్యమాయె
నా లోకం మరిచిపొనా
లేక నిను మరిచిపొనా
నేనెవ్వరో మరిచిపొనా
దారేదో యేదో
ఆశలన్నీ ఆవిరాయె అల్లికలు అలయిపొయె
భావనలు భగ్నమాయె బంధాలు తెగిపొయె
నా గాయం కనపడదా
లేక నను చూడలేవా
నీ దారికి నా దారికి
దారేదో యేదో
తుది శ్వాస వదులుకొనా
లేక మరల పుట్టుకొనా
నా జీవితం వృధా కాని
దారేదో యేదో
English Lyrics / Transliteration
Daaredo yedho
Cheliyedo neneydo
Daaredo yedho
Kalalu kanniraaye
Kaugili vidichiraye
Mamatalu maunamaye
Madhuryam shunyamaaye
Naa lokam marichiponaa
Leka ninu marichiponaa
Nenewvaro marichiponaa
Daaredo yedho
Aashalanni aaviraaye
Allikalu alayipoye
Bhavanalu bhagnamaaye
Bandhalu tegipoye
Naa gaayam kanapadadaa
Leka nanu choodalevaa
Nee daariki naa daariki
Daaredo yedho
Tudi shwaasa vadulokonaa
Leka marala puttukonaa
Naa jeevitam vrudhaa kaani
Daaredo yedho