Telugu Lyrics
గోమాత గోమాత గోవింద వ్రతమా
గొడుగు చాపలమా గద్దె పైనే వున్నమా
గొడుగు చాపలమా గద్దె పైనే వున్నమా
గోమాత గోమాత గోవింద వ్రతమా
అందాలన్నీ ఆరబోసి అల్లరి సేసే మగువ
అందాలన్నీ ఆరబోసి అల్లరి సేసే మగువ
అందమైన ఓ దేవతకు అర్చన చేస్తున్నావా
అందమైన ఓ దేవతకు అర్చన చేస్తున్నావా
గోమాత గోమాత గోవింద వ్రతమా
పానుపు మీద కోరికల పందిరి వేసి
పానుపు మీద కోరికల పందిరి వేసి
నీలి కనులు మూసి నువ్వు నిదుర పోతున్నావా
నీలి కనులు మూసి నువ్వు నిదుర పోతున్నావా
గోమాత గోమాత గోవింద వ్రతమా
గొడుగు చాపలమా గద్దె పైనే వున్నమా
గొడుగు చాపలమా గద్దె పైనే వున్నమా
గోమాత గోమాత గోవింద వ్రతమా
English Lyrics / Transliteration
Gomaatha gomaatha govinda vrathama
Godugu chaapalama gadde paine unnama
Godugu chaapalama gadde paine unnama
Gomaatha gomaatha govinda vrathama
Andaalanni aaraborasi allari chese maguva
Andaalanni aaraborasi allari chese maguva
Andamaina oh devathaku archana chestunnaavaa
Andamaina oh devathaku archana chestunnaavaa
Gomaatha gomaatha govinda vrathama
Paanupu meedha korikala pandhiri vesi
Paanupu meedha korikala pandhiri vesi
Neeli kanulu moosi nuvvu nidura pothunnaavaa
Neeli kanulu moosi nuvvu nidura pothunnaavaa
Gomaatha gomaatha govinda vrathama
Godugu chaapalama gadde paine unnama
Godugu chaapalama gadde paine unnama
Gomaatha gomaatha govinda vrathama