Telugu Lyrics
పాపం క్షమియించు రామ అంటే
లోకమంత నీదే రామ అంటే
లోకేశ్వరా నన్ను కరుణించు రామ అంటే
పహిమాం శ్రీరామ అంటే
పాపం క్షమియించు రామ అంటే
లోకమంత నీదే రామ అంటే
లోకేశ్వరా నన్ను కరుణించు రామ అంటే
అంతులేని నీ లీలలన్నీ
అంతులేని నీ మహిమలన్నీ
అంతులేని నీ దయలన్నీ
అంతులేని ప్రేమతో నన్ను కరుణించు రామ అంటే
పహిమాం శ్రీరామ అంటే
పాపం క్షమియించు రామ అంటే
లోకమంత నీదే రామ అంటే
లోకేశ్వరా నన్ను కరుణించు రామ అంటే
శరణాగతి కోరి వచ్చా
శరణు చొచ్చా నీకు రామ
బాల భావం తోన వచ్చా
పాలించుమయ్యా నన్ను రామ
పహిమాం శ్రీరామ అంటే
పాపం క్షమియించు రామ అంటే
లోకమంత నీదే రామ అంటే
లోకేశ్వరా నన్ను కరుణించు రామ అంటే
శరణాగతి కోరి వచ్చా
శరణు చొచ్చా నీకు రామ
బాల భావం తోన వచ్చా
పాలించుమయ్యా నన్ను రామ
పహిమాం శ్రీరామ అంటే
పాపం క్షమియించు రామ అంటే
లోకమంత నీదే రామ అంటే
లోకేశ్వరా నన్ను కరుణించు రామ అంటే
English Lyrics / Transliteration
Papam Kshaminchu Rama Ante
Lokamanta Neede Rama Ante
Lokeshwara Nannu Karuninchu Rama Ante
Pahimam Sri Rama Ante
Papam Kshaminchu Rama Ante
Lokamanta Neede Rama Ante
Lokeshwara Nannu Karuninchu Rama Ante
Antuleni Nee Leelalanni
Antuleni Nee Mahimalanni
Antuleni Nee Dayalanni
Antuleni Prematho Nannu Karuninchu Rama Ante
Pahimam Sri Rama Ante
Papam Kshaminchu Rama Ante
Lokamanta Neede Rama Ante
Lokeshwara Nannu Karuninchu Rama Ante
Sharanagati Kori Vaccha
Sharanu Chocha Neeku Rama
Bala Bhavam Thona Vaccha
Palinchumayya Nannu Rama
Pahimam Sri Rama Ante
Papam Kshaminchu Rama Ante
Lokamanta Neede Rama Ante
Lokeshwara Nannu Karuninchu Rama Ante
Sharanagati Kori Vaccha
Sharanu Chocha Neeku Rama
Bala Bhavam Thona Vaccha
Palinchumayya Nannu Rama
Pahimam Sri Rama Ante
Papam Kshaminchu Rama Ante
Lokamanta Neede Rama Ante
Lokeshwara Nannu Karuninchu Rama Ante